తెలంగాణలో రాజరికపు పాలన సాగుతున్నది: రాహుల్ గాంధీ
పేద సామాన్య కర్షకులు రైతులు కార్మికుల పార్టీ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఒకటే జిఎస్టి అమలు చేస్తాం ప్రేమ ఉత్సాహంతో శక్తివంతంగా జోడో యాత్ర కొనసాగుతుంది టిఆర్‌ఎస్, బిజెపిలు ఒకటే ప్రజలను మోసం చేస్తున్నారు నోట్ల రద్దుతోనే నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది ధరణి పోర్టల్‌తో కేసీఆర్ భూమాయ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో రాజరికపు నియంత పాలన…
