కాంగ్రెస్ అధ్యక్ష పదవి పెద్ద బాధ్యత
ఇంతకాలం చిత్తశుద్ధితో విధులను నిర్వర్తించా మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ వారసత్వాన్ని ముందుకు తీసుకుని వెళతా దేశ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే రాహుల్ భారత్ జోడో యాత్ర నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రమాణ స్వీకారంలో మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ..…
