Category Uncategorized

ఆధ్యాత్మికత – ప్రేమానంద

అందువల్ల ఇటువంటి ప్రజల కోసం తక్షణ ఉపశమనాలు ఇచ్చే, ఆరోగ్యాలు బాగు చేసే, ఆర్థిక వృద్ధికి దారి తీసే ఉపదేశాలు కావాలి. ఆ తక్షణ మత అవసరం నుంచే దొంగస్వాము­లు, అమ్మలు, బాబాలు పుట్టుకొస్తున్నారు. ఆ విధంగానే ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు పుట్టుకొస్తున్నాయి. ఆ కేంద్రాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి . ఆ కేంద్రాలకు పరుగులుపెట్టే భక్తులు ఆ…

తిరుమలలో భక్తుల రద్దీ

దర్శనానికి 30 గంటల సమయం తిరుచానూరులో కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా లక్ష కుంకుమార్చన తిరుమల, నవంబర్‌ 19 : ‌తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 22 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వీరికి సర్వదర్శనం 30 గంటల్లో కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం స్వామివారిని 60,861…

కాశ్మీర్‌లో హిమపాతం.. ముగ్గురు జవాన్లుమృతి

శ్రీనగర్‌, ‌నవంబర్‌ 19 : ‌జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో విషాదం నెలకొంది. మచిల్‌ ‌సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద మంచు చరియలు విరిగిడపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మఋతి చెందారు. శుక్రవారం 56 రాష్టీయ్ర రైఫిల్స్‌కు చెందిన జవాన్ల బృందం పెట్రోలింగ్‌కు వెళ్లింది. పెట్రోలింగ్‌ ‌నిర్వహిస్తుండగా, ప్రమాదవశాత్తు మంచు చరియలు విరిగి పడటంతో..…

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న చలి

ఏజెన్సీ ఏరియాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు అండమాన్‌ ‌తీరంలో వాయుగుండంతో వర్షాలకు ఛాన్స్ ‌హైదరాబాద్‌, ‌నవంబర్‌ : ‌తెలుగు రాష్టాల్లో్ర చలి పంజా విసురుతోంది. ఏజెన్సీలో చలి పెరుగుతోంది. రెండు రోజులుగా ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువ నమోదు అవుతోంది. అల్లూరి జిల్లా చింతపల్లిలో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై.. ఇటు కొమురం…

విశ్వవిద్యాలయ నియామకాలపై చిత్తశుద్ధి ఉందా ?

‘‘‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఒక్క బోధనా సిబ్బంది పోస్టు భర్తీ చేయక పోగా, ప్రైవేటు విశ్వ విద్యాలయాలు ఇబ్బడి ముబ్బడిగా శాంక్షన్‌ ‌చేసి విద్య తమ బాధ్యత కాదని చేతులు దులుపుకుంది. శతాబ్దం కిందట వెలసిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యాభై సంవత్సరాల క్రిందట 52 విభాగాలు ఏడువందల మంది బోధనాసిబ్బంది ఉండేవారు.…

తిరుమలలో అత్యంత వైభవంగా కార్తీక దీపోత్సవం

విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆకట్టుకున్న దీపలక్ష్మి నమోస్తుతే.. నృత్య రూపకం తిరుమల, నవంబర్‌: ‌తిరుమలలో కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. టీటీడీ పరిపాలన భవనం మైదానంలో దీపోత్సవాన్ని చేపట్టారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అత్యంత భక్తశ్రద్దలతో సామూహిక కార్తీక దీపారాధన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు…

బద్రీనాథ్‌ ఆలయం మూసివేత

నైనిటాల్‌, ‌నవంబర్‌ : ఉత్తరాఖండ్‌ ‌లోని బద్రీనాథ్‌ ఆలయాన్ని శనివారం నుంచి అధికారులు మూసివేసారు. మధ్యాహ్నం 3.35 గంటల తర్వాత నుంచి స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. శీతాకాలం దృష్ట్యా తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లుగా దేవస్థానం మేనేజ్‌మెంట్‌ ‌బోర్డు తెలిపింది.శీతాకాలంలో దాదాపు నాలుగు నెలలకి పైగా బద్రీనాథ్‌ ఆలయుం మంచుతో కప్పబడి ఉంటుంది.…

నేడు మధ్యప్రదేశ్‌లోకి రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

అన్ని వర్టాల నుంచీ భారీ స్పందన యాత్రలో పాల్గొన్న మేథాపాట్కర్‌…‌కలవడంపై బిజెపి విమర్శలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌‌డెస్క్: ‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకురావాలని, రానున్న ఎన్నికల్లో తన పార్టీ సత్తా చాటాలనే ధృఢ సంకల్పంతో రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత జోడో యాత్ర మహారాష్ట్రలో నిరాటంకంగా ముందుకు సాగుతుంది. ప్రజలు అడుగడుగున్నా నీరాజనం పడుతున్నారు.…

‌ప్రజల విశ్వాసం కోల్పోయిన టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం

ప్రశ్నించే వారిని భయపెట్టడానికే ఈ దాడులు పథకం ప్రకారమే ధర్మపురి అరవింద్‌ ఇం‌టిపై దాడి అరవింద్‌ ‌తల్లిని పరామర్శించిన ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : ‌ప్రజల విశ్వాసం కోల్పోయిన టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం..ప్రజల పక్షాన ఉన్న వారిని, ప్రశ్నించే వారిని భయపెట్టడానికి ఈ దాడులు చేస్తుందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి…