ఫామ్ హౌజ్ ఎంఎల్‌ఏల కేసులో రామచంద్ర భారతికి చుక్కెదురు
హైదరాబాద్: సుప్రీమ్ కోర్టులో ఫామ్ హౌస్ డీల్ కేసు విచారణలో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. కేసు విచారణలో నిందితుడు రామచంద్ర భారతికి చుక్కెదురైంది. రామచంద్ర భారతి పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీమ్ కోర్టు విముఖత చూపింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా బెయిల్ మంజూరు చేయాలని…
