Category Uncategorized

సమాజ సేవలో సామాజిక మాధ్యమాలు

‘‘‌చిన్న పిల్లలు మొబైల్‌ ‌వాడక పోవడమే మంచిది.ప్రస్తుతం మతవాదులు, మూఢవిశ్వాసకులు, అసత్య, ఆశాస్త్రీయ పాలకవర్గాలు, ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి, రాజకీయ లబ్ధికి,సామాజిక మాధ్యమాలను దురుపయోగం చేస్తున్నారు. హేతువాదులు, ప్రగతికాముకులు, ప్రజాస్వామ్యవాదులు,ప్రజా సంఘాలు ప్రత్యామ్నాయ పక్షాలు, స్మార్ట్ఫోన్లను విరివిగా ఉపయోగించాలి.ప్రజా ప్రయోజనం సామాజిక మాధ్యమాల ధ్యేయం కావాలి. మంచి బాటలో పయనించాలి.’’ ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాలు…

ప్రమాదకరంగా గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌రోడ్లు

‘‘అం‌బులెన్సు లు ఈ గల్లీలలో కూరగాయల సంతల వేళ రాకపోకలు సాగించడం తీవ్రమైన కష్టతరముగా ఉంటున్నది. ఈ సంతలలో ఎక్కువగా స్త్రీలే కూరగాయలు కొనడం వలన ఆకతాయిలు వీరిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు తెలియవస్తున్నది మరియు కొన్ని సందర్భాలలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు సైకిళ్లు ఈ మార్గం గుండా రాకపోకలు సాగించడం వలన ప్రమాదం జరిగి ఘర్షణలకు…

ఆశావాహుల్లో ఆందోళన

మరో ఏడాదిలో రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న టిఆర్‌ఎస్‌ ‌నాయకుల్లో ఆప్పుడే ఆందోళన మొదలైయింది. ఎన్నో ఆశలతో పార్టీలో కొనసాగుతున్న తమకు ఈసారికూడా టికట్‌ ‌లభించే అవకాశాలులేవన్న సంకేతాలు వెలువడడంతో ఇంకా ఈ పార్టీలో కొనసాగాలా లేదా పార్టీ మారాలా అన్న మీమాంసలో వారు పడిపోయారు. వివిధ పార్టీలనుండి అనేక మంది నాయకులు టిఆర్‌ఎస్‌లో…

28 ‌నుంచి బండి సంజయ్‌ ఐదో విడత పాదయాత్ర

ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలో ప్రారంభించాలని నిర్ణయం బాసర సరస్వతి అమ్మవారి పూజతో షురూ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. నవంబర్‌ 28‌న ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. 28న బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం యాత్ర…

ఉత్తరాఖండ్‌లో ప్రమాదకరంగా 36 బ్రిడ్జిలు సేఫ్టీ ఆడిట్‌ ‌నిర్వహణలో వెల్లడి

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో దాదాపు 36 బ్రిడ్జిలు రాకపోకలకు అనర్హమైనవిగా తేలింది. రాష్ట్రంలోని ఐదు జోన్లలో ఉన్న మొత్తం 3262 బ్రిడ్జిలుండగా అందులో 2618 బ్రిడ్జిలపై అధికారులు సేప్టీ ఆడిట్‌ ‌నిర్వహించారు. అందులో 36 వంతెనలు మాత్రం సురక్షితంగా లేవని గుర్తించారు. సకాలంలో కొత్త వంతెనలు నిర్మించేందుకు వీలుగా బ్రిడ్జి బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి…

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

గుజరాత్‌ ఎన్నికల్లో పాల్గొనేలా సరిహద్దుల్లో సెలవు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ‌రోజున మహారాష్ట్ర సరిహద్దుల్లోని కొన్ని జిల్లాల్లో పనిచేసే గుజరాతీ ఓటర్లకు సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్‌, ‌మహారాష్ట్ర సరిహద్దుల్లోని పాల్ఘర్‌, ‌నాసిక్‌, ‌నందూర్బర్‌, ‌ధులే జిల్లాల్లో పనిచేసే గుజరాతీలు…

భారత్‌ ‌జోడోలో పెయిడ్‌ ఆర్టిస్టులన్న… బిజెపి విమర్శలను తిప్పికొట్టి కాంగ్రెస్‌

‌రాహుల్‌ ‌యాత్రతో ఆ పార్టీ వణుకుతుందన్న మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌నేత సచిన్‌ ‌సావంత్‌ భారత్‌ ‌జోడో యాత్రలో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీతో పాటు నడవడం కోసం నటీనటులకు సొమ్ము చెల్లిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. పెయిడ్‌ ఆర్టిస్టులు వెంట ఉంటున్నారని ఆరోపించింది. మధ్యప్రదేశ్‌లో జరిగే యాత్రలో పాల్గొనాలని పిలుపునిస్తున్నట్లు తెలిపే ఓ వాట్సాప్‌ ‌సందేశాన్ని ఈ…

ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో సిట్‌ ‌దర్యాప్తు వేగవంతం

రెండోరోజు సిట్‌ ‌విచారణకు హాజరైన ఆడ్వొకేట్‌ శ్రీ‌నివాస్‌ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో సిట్‌ ‌దర్యాప్తు వేగవంతం చేసింది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడంపై ఆరాతీస్తున్న అధికారులు ఆరోపణలు కేసుతో సంబంధం ఉన్న వారిని ప్రశ్నిస్తుంది. తాజాగా ఆడ్వొకేట్‌ శ్రీ‌నివాస్‌, ‌బీఎల్‌ ‌సంతోష్‌, ‌తుషార్‌, ‌జగ్గు స్వామిలను సోమవారం విచారణకు పిలవగా శ్రీనివాస్‌ ‌మినహా మిగిలిన ముగ్గురు గైర్హాజరయ్యారు.…

గొత్తికోయల చేతిలో ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి దారుణ హత్య

ప్లాంటేషన్‌లో పశువులు మేపొద్దన్నందుకు వేట కొడవళ్లతో దాడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌రావు మృతి సిఎం కెసిఆర్‌ ‌దిగ్బ్రాంతి…50లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటన పోడు భూములు ప్లాంటేషన్‌ ‌చేసి మంచి గుర్తింపు పొందిన ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌రావు గొత్తికోయలు ప్లాంటేషన్‌లో పశువులు మేపుతున్నారని తెలుసుకుని ఆ…