ఇండోనేషియాలో కొనసాగుతున్న సహాయక చర్యలు
భూకంపంలో 162 మంది మృత్యువాత పడ్డట్లు గుర్తింపు ముమ్మరంగా శిథిలాల తొలగింపు చర్యలు జకర్తా: ఇండోనేషియాపై భూకంపంలో ఇప్పటి వరకు 162మంది మృత్యువాత పడ్డారని సమాచారం. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భూకంపంలో ఆస్పత్రి భవనాలూ దెబ్బతినడంతో ఎమర్జెన్సీ బృందాలు క్షతగాత్రులకు రోడ్లపైనే చికిత్సలు నిర్వహించాయి. బాధితులు హాహాకారాలు చేస్తుండగా, వైద్యులు ఫ్రాక్చర్ అయిన వారి…
