బండి సంజయ్ యాత్రకు హైకోర్టు అనుమతి
భైంసా మీదుగా కారుండా నిర్మల్ మీదుగా వెళ్లాలరి వెల్లడి షరతులతో కూడిన అనుమతి మంజూరు కేవలం 500 మందితో మాత్రమే యాత్రకు అనుమతి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించనున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పాదయాత్ర భైంసాలో నుంచి వెళ్ళకూడదని స్పష్టం చేసింది. నిర్మల్…
