Category Uncategorized

మైండ్‌ ‌స్పేస్‌ ‌నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు…

రాయదుర్గం వద్ద మెట్రో లైన్‌కు సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన మూడేళ్లలో పనులు పూర్తయ్యేలా చర్యలు ఔటర్‌ ‌చుట్టూ మెట్రో విస్తరణ కేంద్ర సహకారం లేకున్నా పూర్తి చేసితీరుతాం పవర్‌ ఐలాండ్‌గా హైదరాబాద్‌ ‌నగరం నగర ఖ్యాతిని మరింత పెంచుతామన్న సిఎం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌హైదరాబాద్‌ ‌నగర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శుభవార్త…

యధేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన..!

‘‘75 ‌సంవత్సరాల అమృత మహోత్సవంలో ఒక ప్రజాస్వామ్య పాలనలో సకల అవలక్షణాలతో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని చూసి కాస్తా మనసున్నవారు, నిజాయితీకి విలువనిచ్చేవారు కన్నీళ్లు పెట్టడం నిజం. అందులో మాట్లాడే హక్కును కూడా కాలరాస్తున్న నిరంకుశత్వం. నోరెత్తితే తప్పుడు కేసులు, వేధింపులతో అప్పుడెప్పుడో  చుసిన హిట్లర్‌, ‌ముస్సోలినీని మరి పిస్తున్నారు. ఈ అరాచక, ఈ నిరంకుశత్వం…

రాష్ట్రాన్నే చక్కదిద్దలేనోడు దిల్లీని ఏలుతాడా?

మరోమారు సెంటిమెంట్‌తో మోసం చేసే ఎత్తుగడలు నల్లగొండలో ప్రజాగోస-బిజెపి భరోసా యాత్రలో సిఎం కెసిఆర్‌పై ఈటల ఫైర్‌ నల్గొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దే సత్తా  లేదుగాని, దేశాన్ని బాగు చేస్తానని కెసిఆర్‌ అం‌టున్నాడని అని  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌  ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేసీఆర్‌ ‌ప్రభుత్వంపై ఈటల…

బిజెపి అన్నింటా వైఫల్యం

అనేక చోట్ల ఓడినా గుజరాత్‌నే ఫోకస్‌ ‌సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత పొన్నాల లక్మయ్య హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ‌చేతిలో బిజెపి ఓడిపోయిందని కాంగ్రెస్‌ ‌నేత పొన్నాల లక్ష్మయ్య తెలిపాడు. అయినా గుజరాత్‌ ‌ఫలితాలపైనే ఎందుకు ఫోకస్‌ ‌పెట్టారని ప్రశ్నించారు. తన ఫేస్‌ ‌బుక్‌ ‌ఖాతా నుంచి పొన్నాల మాట్లాడారు.…

మానవ హక్కుల పోరు

ఆధునిక ప్రపంచంలో మనిషికి విలువ లేదు బతుక్కు భద్రత లేదు ప్రాణాలకు భరోసా లేదు భావ ప్రకటన స్వేచ్ఛ లేదు ఊపిరిలు పీల్చే వీలు లేదు ఈ భూతలం ఆసాంతం మానవ హక్కుల హననం యధేచ్చగా జరుగుతుంది పుట్టుకతో సంక్రమించిన జీవన హక్కుల కుత్తుకపై కత్తులు వేలాడుతున్నాయ్‌ ‌జాతి మతం కులం ప్రాంతం బాషా రంగు…

1392 ‌జూనియర్‌ ‌లెక్చరర్ల పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌టీఎస్‌పిఎస్‌సి నుంచి మరో జాబ్‌ ‌నోటిఫికేషన్‌ ‌రిలీజైంది. 1392 జూనియర్‌ ‌లెక్చరర్ల పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా జేఎల్‌ ‌పోస్టులకు నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు అన్‌లైన్‌ ‌ద్వారా దరఖాస్తు…

ముగిసిన టిఆర్‌ఎస్‌ ‌ప్రస్థానం

గురువారం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావంతో రెండు దశాబ్ధాలుగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మకంగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) ‌ప్రస్థానం ముగిసింది. నేటికి సరిగ్గా ఇరవై ఒక్క ఏళ్ళ, ఏడు నెలల పన్నెండు రోజుల క్రితం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న నినాదంతో టిఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది. 2001 ఏప్రిల్‌ 27‌న మాజీ మంత్రి…

దేశారాజకీయాల్లో కెసిఆర్‌తోనే మార్పు

తెలంగాణ సాధనతో పాటు అభివృద్ధిలో నడిపారు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌దేశ రాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నడుం కట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా దళ్‌(‌సెక్యులర్‌) అ‌గ్ర నేత హెచ్‌డి. కుమారస్వామి అన్నారు. దేశంలోభారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ‌గుణాత్మకమైన మార్పు…

‘ఐలవ్‌ ‌యు ఆల్‌’..‘ఐ ‌ప్రౌడ్‌ ‌యు’..

కోచింగ్‌ ‌క్యాపిటల్‌ ‌కోటాలో కోచింగ్‌ ‌విద్యార్థులతో రాహుల్‌ ‌రాజస్థాన్‌లో కొనసాగుతున్న భారత్‌ ‌జోడో యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 8 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర నేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర గురువారం రాజస్థాన్‌ ‌రాష్ట్రంలో కోచింగ్‌ ‌క్యాపిటల్‌గా పేరొందిన కోటాకు చేరుకుంది. కోటాలో సిటీ మాల్‌ ‌ముందు…