గుజరాత్‌లో ‘కమలం’ ప్రభంజనం
రికార్డు బద్దలుకొడుతూ బిజెపి విజయ దుందుభి 156 సీట్లతో రాష్ట్రంలో 7వ సారి అధికారం కైవసం ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 8 : గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ ప్రభంజనం సృష్టించింది. రికార్డు స్థాయిలో 156 సీట్లు గెలుచుకుని 7వ సారి బిజెపి అధికారం కైవసం చేసుకుంది. భారీ మెజారిటీతో ఆ పార్టీ…
