Category తెలంగాణ

తొమ్మిదేళ్ళ భారాస మెగా షో ఫలించేనా?

గత తొమ్మిదేళ్ల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మెగా షోతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎన్నికల సంవత్సరంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వార్షికోత్సవ కార్యక్రమాలను అధికార పార్టీ ఉపయోగించుకుంది…. వ్యవసాయ రంగంలో పుష్కలంగా నీరు పరవళ్ళు తొక్కుతున్నాయి. వేసవిలో తెలంగాణలో చెరువులు మత్తళ్లు దూకుతు, చివరి ఆయకట్టుకూ సాగు నీరు అందించింది.  తెలంగాణ మాగాణంగా మారిపోయింది. జలవిజయంలో కాళేశ్వరం…

భద్రాద్రి రామాలయంను అభివృద్ధి చేసే బాధ్యత మాదే

కేసీఆర్‌ పాలనలో స్వామివారి కల్యాణానికి ఒకసారి మాత్రమే వచ్చారు బపోరాడి తెచ్చుకున్న తెలంగాణ.. కుటుంబ తెలంగాణ అయ్యింది బకేసీఆర్‌ కుటుంబంలో కొలువులు వచ్చాయికానీ..నిరుద్యోగులకు రాలే బకాంగ్రెస్‌ను గెలిపించి కేసీఆర్‌ చెంప చెళ్లు మనిపించాలి బకాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సంక్షేమపథకాలతో రాష్ట్ర అభివృద్ధి బభద్రాచలం కాంగ్రెస్‌ పార్టీ కార్నర్‌మీటింగ్‌లో   పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శ భద్రాచలం/చర్ల/దుమ్ముగూడె,ప్రజాతంత్ర,నవంబర్‌్‌…

ఒక్కసారి అవకాశం ఇవ్వండి .. మీలో ఒక్కనిగా ఉంటా

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేనా భీమ్ భరత్ చేవెళ్ల, ప్రజాతంత్ర , నవంబర్ 21: చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రేస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాబాద్ మండల పరిధిలోని….సీతారాంపూర్,నగర్ గూడ,తాళ్లపల్లి,లక్ష్మరావు గూడ, వెంకమ్మ గూడ, మక్త గూడ, దోస్వాడ,గ్రామాలలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ…

హస్తం గూటికి బీఆర్ఎస్ కార్యకర్తలు

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 21: యూత్ కాంగ్రెస్ నాయకులు కృష్ణం రాజు , కొడంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏనుముల రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో గుండేపల్లి గ్రామం బిఆర్ఎస్ ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లెంకోల వీరేష్, గురు బీములు, జోగు మొగుళప్ప, పల్లెంకోల సాయిలు, కోలుకుందే భరత్, తదితరులు కాంగ్రెస్ పార్టీ…

గిరిజన తండా అభివృద్ధి చేసిన ఘనత సి ఎం కే సి ఆర్ దే మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 21 :తెలంగాణ రాష్ట్రం ఏర్పాదీన తరువాత గిరిజన తండాలఏర్పాటు చేసిన ఘనత సి ఎం కే సి ఆర్ కే దక్కుతుందనిరాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు మంగళవారం మహేశ్వరం మండలంలో డబిల్‌గూడ, మన్సన్‌పల్లి,కొత్త తండా ,ఉప్పుగడ్డ తండా,గంగారం తండా,గంగారం,సిరిగిరిపురం, హర్షగూడ గ్రామాల్లో బి ఆర్ ఎస్…

మీ ఆశీర్వాద బలమే పైలట్ విజయానికి పునాది

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 21:  మీ ఆశీర్వాద బలమే తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విజయానికి పునాది అని  ఆయన సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తాండూరు పట్టణంలోని 27వ వార్డులో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున సతీమణి ఆర్తి రెడ్డి చేసిన…

మల్లారెడ్డి గెలుపు తథ్యం చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  21:  మంత్రి మల్లారెడ్డి గెలుపు తద్యమని దమ్మాయిగూడ   మున్సిపల్  చైర్మన్  వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్    అన్నారు. చైర్మన్  మంగళవారం  మేడ్చల్ నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డిని  గెలిపించాలని  బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి  మున్సిపల్ పరిధిలోని  పలు వార్డుల్లో     జోరుగా   ప్రచారం నిర్వహించారు. కారు…

ఇంటింటా ప్రచారం నిర్వహించిన పులిమామిడి రాజు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 21: సంగారెడ్డి నియోయకవర్గం చెర్లగూడెంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులిమామిడి రాజు ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టిన పథకాల గురించి వివరిస్తూ.. ఈ సారి డబుల్ ఇంజన్ సర్కారు తెలంగాణలో తీసుకురావాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, రాష్ట్ర…

సంక్షేమ పథకాల సృష్టికర్త కేసీఆర్

 ఉప్పల్,  ప్రజాతంత్ర, నవంబర్ 21:   సంక్షేమ పథకాల సృష్టికర్త కేసీఆర్ అని  కారు గుర్తుకే ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ సందర్భంగా బండారి మాట్లాడుతూ అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు, అలాంటిది ఎవ్వరు అడగకుండా, ఎక్కడా ధర్నాలు, రాస్తారోకోలు చెయ్యకుండానే, ఏ రాష్ట్రంలో లేని ఎన్నో…