దినదినగండంలా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి

హావిూల అమలులో విఫలం గ్రూప్-1 నోటిఫికేషన్‌పై పెదవి విప్పని సిఎం రేవంత్ మేనిఫెస్టో హావిూలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి కరీంనగర్ ఎంపి బండి సంజయ్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దినదిన గండంలా ఉందని, ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాని స్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారంటూ బిజెపి…








