ఏఐ సాయంతో సమగ్ర హెల్త్ ప్రొఫైల్…

ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచేలా రూపకల్పన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ను సమగ్రంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. బుధవారం జూబ్లీహిల్స్ లో మాడ్యూర్…








