రాష్ట్రంలో విద్యా రంగానికి 25 వేల కోట్లు

విద్యా కమిషన్ ను ఏర్పాటు చేశాం కేంద్రంతో బలమైన సంబంధాలు కోరుకుంటున్నాం.. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు, విద్య, ఉపాధి అవకాశాలిస్తాం.. కేటీఆర్‌పై కేసు నమోదుపై ఎలాంటి కక్ష లేదు.. చెన్నైలో జరిగిన విద్యా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో రాజకీయ పార్టీగా తాము చేసిందేమీ లేదని, ప్రజాధనం దుర్వినియోగమైందనే ఆరోపణలతో…








