నేరుగా ఇంటికి చేరుకున్న కవిత

తల్లిని ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతం ఓదార్చిన బంధువులు.. సన్నిహితులు అన్నకెటిఆర్‌కు రాఖీ కట్టిన కవిత ఫామ్‌హౌజ్‌లో తండ్రి కెసిఆర్‌ను కలవనున్న కవిత హైదరాబాద్,ఆగస్ట్28: దిల్లీ లిక్కర్ స్కామ్‌లో తీహార్ జైలు నుంచి విడుదలై హైదరాబాద్ చేరుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత నేరుగా హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇంటి వద్ద కవితకు దిష్టి తీసి…







