Category తెలంగాణ

హాస్పిటళ్లలో మందుల కొరత

వ్యాధులు విజృంభిస్తున్నా చలనం లేదు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ బిజెపి ఎంపి ఈటల నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌ప్రభుత్వ హాస్పిటళ్లలో మందుల కొరతతో పాటు సిబ్బంది సమస్యలు బాగా ఉన్నాయని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. వీటిపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నోరు మెదపడం లేదని అన్నారు. బుధవారం నల్గొండ బీజేపీ కార్యాలయంలో జరిగిన…

జిల్లాకో మెడికల్‌ ‌కాలేజీ….కెసిఆర్‌ ‌కల సాకారం

mla harish rao

వైద్య విద్య కోసం కెసిఆర్‌ ‌ప్రత్యేక కృషి మౌలిక వసతులు, బోధన సిబ్బంది కొరత లేకుండా చూదాలి మరో 4 మెడికల్‌ ‌కాలేజీలకు కేంద్రం అనుమతులపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హర్షం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌రాష్ట్రంలో మరో 4 మెడికల్‌ ‌కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం సంతోషించదగ్గ…

పార్టీ పదవులా ? కార్పొరేషన్‌ ‌పదవులా ? డైలమాలో కాంగ్రెస్‌ ‌నేతలు

పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి పదవులు కట్టబెట్టాలన్న ఆలోచనలో అధిష్టానం పార్టీవర్గాల్లో కొంత గందరగోళం 16న సిఎం బృందం దిల్లీకి… జాబితా ఫైనల్‌ ‌చేసే అవకాశం మండువ రవీందర్‌ ‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 11 : ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిది మాసాలైంది. రాజకీయంగా ఇప్పుడా పార్టీకి రాష్ట్రంలో…

కాస్మెటిక్‌ ‌కాదు.. కాంక్రీట్‌ ‌పోలీసింగ్‌ అవసరం

డ్రగ్స్‌పై ఉక్కు పాదం…నేరాలకు పాల్పడుతున్న బానిసలు పోలీసులను చూస్తే డ్రగ్స్ ‌రహిత తెలంగాణగా మారుతుందని నమ్మకం సైనిక్‌ ‌స్కూల్‌ ‌తరహాలో హైదరాబాద్‌, ‌వరంగల్‌లలో పోలీస్‌ ‌స్కూళ్లు రెండేళ్లలో హైదరాబాద్‌లో పోలీసుల పిల్లలకు అందుబాటులోకి హైడ్రాపై కొందరు ఇష్టారీతి వ్యాఖ్యలు వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం చెరబట్టిన చెరువులను విడిపిస్తున్నాం పోలీసుల పాసింగ్‌ ఔట్‌ ‌పరేడ్‌లో సిఎం…

262 అక్రమ నిర్మాణాలు నేలమట్టం

23 ప్రాంతాల్లో కూల్చివేతలతో 111.72 ఎకరాల భూమి స్వాధీనం ప్రభుత్వానికి హైడ్రా నివేదిక  హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు రంగంలోకి దిగిన హైడ్రా.. ఆక్రమణదారుల నుంచి ఇప్పటి వరకు వంద ఎకరాలకుపైగా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో మొత్తం 23 ప్రాంతాల్లో 262 అక్రమ…

గాల్లో దీపంలా తెలంగాణ విద్యా వ్యవస్థ

విమర్శిస్తూ ఎక్స్‌లో పోస్ట్ ‌చేసిన మాజీ మంత్రి కెటిఆర్‌ ‌హిమాచల్‌లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గంజాయి సాగు నిర్ణయం సిగ్గుచేటని కెటిఆర్‌ ‌విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 :  ‌కాంగ్రెస్‌ ‌పాలనలో విద్యావ్యవస్థ గాల్లో దీపంలా మారిందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు. సార్లు లేని బడులు, లెక్చరర్లు లేని కాలేజీలు, చివరకు చాక్‌పీసులు-డస్టర్లులేని…

కెసిఆర్‌ అవినీతిపై కాంగ్రెస్‌ ‌మౌనం

బిజెపి అధికారంలో ఉంటే అంకుశం దింపేది కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌వ్యాఖ్య విదేశాల్లో మన ఈసీపై విమర్శలా..అంటూ రాహుల్‌ ‌గాంధీపై మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అవినీతి విషయంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటుందని సిఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌తీవ్ర…

మార్చికల్లా 4వేల మెగావాట్ల ఉత్పత్తి

భూ నిర్వాసితులకు తక్షణ పరిహారం ప్లాంట్‌ వరకు నాలుగులేన్ల రహదారి నిర్మాణం యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పనులప మంత్రుల సవిూక్ష నల్లగొండ,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11:  యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన వారిని మనం గౌరవించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.  మహోన్నత ఆశయం కోసం వారు భూమిని త్యాగం చేశారు. ప్రాజెక్టు ప్రారంభమయ్యేలా…

13‌న పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారాల ప్రదానం

ప్రముఖ సినీ గేయ  రచయిత చంద్రబోస్‌, ‌బలగం ఫేమ్‌  ‌కొమురమ్మ, మొగిలయ్య ఎంపిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌పొన్నం సత్తయ్య గౌడ్‌ 14‌వ వర్ధంతిని  పురస్కరించుకొని ‘‘పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం-2024’’  ప్రదానోత్సవ కార్యక్రమం ఈనెల 13న, శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌ ‌రవీం ద్రభారతిలో నిర్వహించనున్నారు. తెలంగాణ భాషా,…