సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణకు భారీ నష్టం

పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా రద్దు సరికాదు.. రాష్ట్రంలో పీజీ వైద్యుల కొరత ఏర్పడే అవకాశం కేంద్ర మంత్రులు, బిజెపి ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి: మాజీ మంత్రి హరీష్ రావు పీజీ మెడికల్ సీట్ల రిజర్వేషన్ల విషయంలో 50శాతం లోకల్ రిజర్వేషన్ వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణతో పాటు, దక్షిణాది రాష్ట్రాల…








