Category తెలంగాణ

రైతు ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు

రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది ఖాతాల్లోకి నగదు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27: రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ చేసే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తొలి విడతలో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా సొమ్ము విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా…

రాజ్యాంగ పరిరక్షణకు కలిసికట్టుగా పోరాడుదాం..

ఇది గాంధీ – గాడ్సే పరివార్‌ల మధ్య యుద్ధం రాహుల్‌ ‌గాంధీ చేస్తున్న ఉద్యమానికి అండగా నిలుద్దాం ఇండోర్‌లో  ‘‘జై బాపు, జై భీమ్‌, ‌జై సంవిధాన్‌’’ ‌ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇండోర్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 :  రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరం కలిసికట్టుగా ఉద్యమిద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం…

మా సంక్షేమ పథకాల్లో కేసీఆర్‌ కొట్టుకు పోతారు..

ఇది ట్రయల్‌ మాత్రమే.. పథకాలు అమలు కాకుండా బిఆర్‌ఎస్‌ కుట్రలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 26 :  కాస్కో కేటీఆర్‌.. ఇందిరమ్మ ఇల్లు.. రేషన్‌ కార్డులు ఇతర సంక్షేమ పథకాల మంజూరుకు ఈరోజు అంతం కాదు ఆరంభం మాత్రమే… నువ్వు నీ పార్టీ.. సంక్షేమ పథకాల ప్రవాహాల్లో కొట్టుకుపోవడం ఖాయం..…

‌యూజీసీ నిబంధనలు మార్చితే సహించేది లేదు..

అది రాజ్యాంగంపై దాడి చేయడమే అవుతుంది. యూనివర్సిటీలపై ఆధిపత్యం చెలాయించేందుకు కుట్ర విద్యా హక్కును దూరం చేసే హక్కు ఎవరికీ లేదు నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నాం.. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి బిఆర్‌ఎఓయులో అంబేడ్కర్‌ ‌విగ్రహావిష్కరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరూ…

అం‌బేడ్కర్‌ ‌స్ఫూర్తితో దేశంలో సుపరిపాలన

రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న రాహుల్‌ కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : గత పది సంవత్సరాలుగా అంబేడ్కర్‌ ‌స్ఫూర్తితో ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తూ దేశ ప్రజలకు సేవలందిస్తున్నారని కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ ‌రెడ్డి  అన్నారు. భారత గణతంత్ర దినోత్సవం…

రైతుల ఆకాంక్షలు నెర వేర్చేందుకు కృషి..

సంక్షేమానికి, సంస్కృతికి ప్రజాప్రభుత్వం పెద్దపీట 76వ గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : తెలంగాణ ఆర్థిక రంగానికి వ్యవసాయ వెన్నెముక అని.. రైతుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్మ అన్నారు. రాష్ట్రంలోని 25 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ…

Fatal road accident in

అక్కడికక్కడే ఏడుగురి దుర్మరణం మరికొందరి పరిస్థితి విషమం..   వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26: వరంగల్‌  ‌ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. లారీలో ఉన్న ఇనుప రాడ్ల  లోడు రెండు ఆటోలపై పడటంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్‌-‌మామునూరు రహదారిపై ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ…

నేడు సంవిధాన్‌ ‌గౌరవ్‌ అభియాన్‌ ‌యాత్ర

భరతమాత ఫౌండేషన్‌ ‌ద్వారా మహా హారతి రాజ్యాంగంపై ప్రశ్నలు లేవనెత్తేవారు అర్థం చేసుకోవాలి 140 కోట్ల ప్రజలు, సైనికులకు ఈ హారతి అంకితం వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 25 :  భరతమాత అంటే రాజ్యాంగ స్వరూపమేనని.. భరతమాత రాజ్యాంగం వేరు కాదని కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి…

‌క్షేమంగానే మావోయిస్టు అగ్రనేత దామోదర్‌..

లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ.. మావోయిస్టుల పేరుతో పోలీసులే నకిలీ ప్రెస్‌నోట్‌ ‌విడుదల చేశారు.. తేల్చి చెప్పిన మావోయిస్టు పార్టీ సౌత్‌ ‌సబ్‌జోనల్‌ ‌బ్యూరో ప్రతినిధి సమత భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 25: ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని దక్షిణ బస్తర్‌ ‌కాంకేర్‌ ‌మారేడుబాక అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు…