53 బంతుల్లో 110 పరుగులు..

వరల్డ్ రికార్డుతో దుమ్మురేపిన భద్రాచలం క్రికెటర్ ‘గొంగడి త్రిష’ భద్రాచలంలో సంబరాలు భద్రాచలం పట్టణానికి చెందిన క్రికెట్ క్రీడాకారిణి గొంగడి త్రిష తన సత్తా చాటింది. భద్రాచలం పేరును ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. టి20 మహిళా ప్రపంచ్ కప్‌లో త్రిష వరల్డ్ రికార్డు సాధించింది. స్కాట్లాండ్‌లో జరిగిన అండర్ 19 టి20 మ్యాచ్‌లో తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించింది. 50 బంతుల్లో 110 పరుగులు చేసి సెంచరీ…








