సామరస్యంగా చర్చిద్దాం రండి..

కార్మిక సంఘాలను ఆహ్వానించిన ఆర్టీసీ ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీస్‌పై 10న చర్చలు హైదరాబాద్,ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: ఫిబ్రవరి 9 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగడానికి టీజీఎస్ఆర్టీసీ జేఏసీ సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్‌కు జనవరి 27న సమ్మె నోటీసుతో పాటు 21 డిమాండ్ల పత్రాన్ని కార్మిక సంఘాల నేతలు…








