Category తెలంగాణ

‌కుల గణనఫై మాట్లాడే అర్హత బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలకు లేదు

•రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌గౌడ్‌ ‌కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : కుల గణనఫై మాట్లాడే  అర్హత బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలకు లేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌గౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికే మార్గదర్శకమని పేర్కొన్నారు. కరీంనగర్‌లో మంగళవారం  మీడియా…

బర్డ్ ‌ఫ్లూపై అప్రమత్తమైన తెలంగాణ సర్కారు

ఎపి సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌ ‌పోస్టులు కోళ్ల లారీలను నిలిపివేస్తున్న అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ  కలకలం సృష్టిస్తోంది . రెండు జిల్లాల పరిధిలో భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది . ఏపీ నుంచి వచ్చే కోళ్ల…

కరెంట్‌ ‌కట్‌ అనే మాట వినిపించొద్దు…

•రెప్పపాటు కూడా విద్యుత్‌  అం‌తరాయం కలగకుండా చూడాలి •డిమాండ్‌ ‌కు సరిపడా విద్యుత్‌ అం‌దించేందుకు సిద్ధం •1912 నెంబర్‌ ‌వినియోగదారులందరికీ చేరాలి •ఉత్తమ సేవలందించే సిబ్బందికి పురస్కారాలు •విద్యుత్‌ అధికారుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 :  రానున్న వేసవిలో డిమాండ్‌ ‌మేరకు విద్యుత్‌ ‌ను అందుబాటులోకి…

కబ్జాదారుల ఆటలకు చెక్‌..

హౌసింగ్‌ ‌భూముల రక్షణకు ద్విముఖ వ్యూహం •రెండు సంస్ధల నుంచి 18 ఎకరాలు స్వాధీనం •రూ. 25 కోట్లతో ప్రహరీల నిర్మాణం •శాటిలైట్‌ ‌మానిటరింగ్‌ ‌సిస్టమ్‌ ‌పర్యవేక్షణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్ర వరి 11: ప్రభుత్వ భూము లను అక్ర మంగా కబ్జా చేసే అక్రమా ర్కుల ఆటలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర సర్కారు పటిష్టమైన…

‌దేవుడి పేరుతో అరాచకాలు సాగిస్తే ఊరుకోం

ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయండి అధికారులకు మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి11:  దేవుడు పేరు చెప్పుకొని మంచి పనులు చేయాలని.. కానీ దాడులు చేయడం సరికాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రామరాజ్యం పేరుతో అరాచకాలు సాగిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి అమానవీయ…

చిలుకూరి బాలాజీ అర్చకుడి ఘటనపై సీఎం ఆరా

అర్చకులు రంగరాజన్‌ ‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఫోన్‌ ‌నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 :  చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఫోన్‌ ‌చేశారు. రంగరాజన్‌ ‌ను  సీఎం పరామర్శించారు. ఇలాంటి దాడులను సహించేది లేదని.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు…

ఇం‌దిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక

•సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు లభించేలా చర్యలు •ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపండి •గ్రేటర్‌ ‌పరిధిలో ఇసుక అక్రమ రవాణా కట్టడికి హైడ్రా బాధ్యతలు •గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌…

హరీశన్నా మా ఇండ్లు కూలగొడుతున్నరు..

హరీష్‌ ‌రావు ఎదుట కన్నీళ్ల పర్యంతమై గోడువెల్లబోసుకున్న బాధితులు.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: హరీశన్నా.. మా ఇండ్లు, దుకాణాలు కూలగొడుతున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు తమగోడును వెల్లబోసుకున్నారు. కారుకు అడ్డు వొచ్చి తమ కష్టాలను వివరించారు. గండిపేట మండలం కాళీ మందిర్‌ ‌వద్ద పేదల షాపులను కూలగొడుతున్నారని తెలిపారు.…

తెలంగాణలోబిఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌..

ఫాంహౌస్‌కు పరిమితమైన కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా అవసరమా…? గెలిపించిన గజ్వేల్‌ ప్రజలను కూడా పట్టించుకోవడం లేదు.. కేసీఆర్‌ పై  నిప్పులు చెరిగిన టిపిసిసి చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కుల గణనపై రీసర్వే అడిగే హక్కు కేటీఆర్‌కు లేదంటూ ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: ఫాంహౌస్‌కు పరిమితమైన మాజీ సీఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల…