Category తెలంగాణ

స్థానిక ఎన్నికలకు కసరత్తు

స్పీడ్‌ ‌పెంచిన ఎన్నికల సంఘం జిల్లాకు పది మంది చొప్పున మాస్టర్‌ ఆఫ్‌ ‌ట్క్రెనర్స్, ‌స్టేట్‌ ‌రిసోర్స్ ‌పర్సన్‌ల ఎంపిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఎన్నికల సంఘం స్పీడ్‌ను పెంచింది.  ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు పది మంది చొప్పున మాస్టర్‌ ఆఫ్‌ ‌ట్క్రెనర్స్, ‌స్టేట్‌ ‌రిసోర్స్ ‌పర్సన్‌లను…

రైతు భరోసా దరఖాస్తులకు కొత్తవారికి అవకాశం

డబ్బులు పడకపోతే అధికారులను సంప్రదించాలని సూచనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పథకాల్లో రైతు భరోసా ఒకటి. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులకు ఏడాదికి రెండు సీజన్‌ ‌లలో ఎకరానికి రూ. 6వేలు చెప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. తొలి విడతలో ఎకరం భూమి ఉన్న రైతుల…

స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ ‌ఫోకస్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ ‌ఫోకస్‌ ‌పెట్టింది. లోకల్‌ ‌బాడీ ఎన్నికలకు కేడర్‌ను గులాబీ పార్టీ సిద్ధం చేస్తోంది. శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో వికారాబాద్‌ ‌జిల్లా నేతలతో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా…

ఎమ్మెల్సీ ఎన్నికలపై బిజెపి నజర్‌..

వ్యూహాలకు పదును పెడుతున్న కమలనాథులు పార్టీ ప్రణాళికలు, భవిష్యత్‌ కార్యాచరణపై కిషన్‌ రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ వ్యూహరచనలో నిమగ్నమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో కేంద్ర మంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి అధ్యక్షతన…

బొగ్గు రంగంలో విప్లవాత్మక సంస్కరణలు

•బొగ్గు నిల్వల్లో భారత్‌ ‌రెండో స్థానం.. •2047 వికసిత భారత లక్ష్యాల్లో బొగ్గు రంగం ఎంతో కీలకం: కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 :  ప్రపంచ బొగ్గు ఉత్పత్తిలో భారత్‌ ‌రెండో స్థానంలో ఉందని,  బొగ్గు నిల్వల్లో ప్రపంచంలో 5వ స్థానంలో ఉందని, ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గు వినియోగదారుగా…

అ‌గ్రి షోలతో అందుబాటులోకి నూతన టెక్నాలజీ

•వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : అగ్రి షోలతో రైతులకు నూతన సాంకేతికత అందుబాటులోకి వొస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.  రాష్ట్ర ఉద్యాన శాఖ సహకారం తో తెలంగాణ హార్టికల్చర్‌ ఆఫీసర్స్ అసోసియేషన్‌, ‌కిసాన్‌ ‌టీమ్‌ ‌సంయుక్తంగా నిర్వహించిన ‘‘కిసాన్‌ అ‌గ్రి షో, మూడు…

యుజిసి నిబంధనలను ఉపసంహరించుకోవాలి

•కేంద్రం మా అధికారాలను లాక్కోవాలని చూస్తోంది.. •ఇది ఫెడరల్‌ ‌స్ఫూర్తికి విరుద్ధం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 :   ఉన్నత విద్యపై రాష్ట్ర అధికారాలను నియంత్రించే యుజిసి నిబంధనల ముసాయిదా-2025 ను ఉపసంహరించుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌…

రూ.500 కోట్లతో హెచ్‌సీ రోబోటిక్స్ ‌విస్తరణ

ఈ ఏడాది కొత్తగా 500 మందికి.. మూడేళ్లలలో 2వేల మందికి ఉద్యోగాలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అండగా ఉంటాం.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్స హించి, తెలంగాణ యువతకు ఉపాధి…

పిసిసి కార్యవర్గం కూర్పుపై క‌స‌ర‌త్తు..

విడివిడిగా తెలంగాణ నేతలతో  కెసి వేణుగోపాల్‌ ‌చర్చలు చివరగా సిఎం రేవంత్‌ ‌రెడ్డితో పలు అంశాలపై భేటీ  న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌,  ఫిబ్రవరి 7 :  పీసీసీ కార్యవర్గం కూర్పుపై తెలంగాణ అగ్రనేతలతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ‌సుదీర్ఘ చర్చలు జరిపారు. అందులోభాగంగా రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్‌ ‌విడివిడిగా…