Category తెలంగాణ

తెలంగాణ రైజింగ్‌కు మ‌ద్ద‌తివ్వండి

విదేశాల్లో, భార‌త్ కార్య‌క్ర‌మాల్లోనూ ప్ర‌చారం చేయాలి.. విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి జైశంక‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి రాబోయే 25 సంవత్సరాల్లో తెలంగాణ‌ను స‌మున్న‌తంగా నిలిపేందుకు త‌మ ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి సుబ్ర‌హ్మ‌ణ్యం జైశంక‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రిని…

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి తీవ్ర అన్యాయం

ద‌క్షిణాది రాష్ట్రాల ప్రాధాన్య‌త‌ను కుదించే య‌త్నం… కేంద్రం కుట్ర‌ను సమర్థవంతంగా తిప్పికొడ‌తాం ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి 22న జెఎసి సమావేశానికి రేవంత్‌కు డిఎంకె ఆహ్వానం పార్టీ ఆదేశాలు తీసుకుని వొస్తానని వెల్లడించిన రేవంత్‌ తెలంగాణలో అంతకుముందే అఖిలపక్ష భేటీ భేటీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికీ ఆహ్వానిస్తామన్న సిఎం నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నతో ద‌క్షిణాది రాష్ట్రాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న…

సభ అందరిదీ.. మీ సొంతం కాదు

BRS MLA Jagadish Reddy Suspended from Telangana Assembly Budget Session

స్పీకర్‌ను ఉద్దేశించి జగదీశ్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం బేషరతు క్షమాపణలకు కాంగ్రెస్‌ డిమాండ్‌ గందరగోళం మధ్య సభ 15 నిముషాలు వాయిదా తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై చర్చ సందర్భంగా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం…

  సీతారామ ప్రాజెక్టుతో 8 లక్షల ఎకరాలు సస్యశ్యామలం

Seethamram Project

25 లక్షల మందికి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. రూ.10 వేల కోట్లతో రైతు బంధు సీతారామ టన్నెల్ పనుల పరిశీలన  భద్రాచలం /సత్తుపల్లి, ప్రజాతంత్ర , మార్చి 13 :  సీతారామ ప్రాజెక్టు (Seetharama Project) కాలువలు, టన్నెల్స్ పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు…

అసెంబ్లీలో  చర్చకు కేసీఆర్ రావాలి

CM Revanth Reddy

ఆయన వ్యవహార శైలిని ప్రజలంతా గమనిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 13 : మాజీ సీఎం కేసీఆర్‌ చర్చకు రాకుండా గవర్నర్‌ ప్రసంగానికి వొస్తే ఏం లాభమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకవేళ చర్చకు వొస్తే వారు చేసిన తప్పులేంటో వివరించే అవకాశం ఉంటుందని.. తద్వారా ప్రజలకు తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చకు…

ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నాం..

CM Revanth Reddy

అందుకే ఆ ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాం గాంధీ కుటుంబంలో నాకు మంచి అనుబంధం.. ఫొటోలు దిగి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణలో ఏప్రిల్‌ లో మూడు రోజుల పాటు భారత్‌ సమ్మిట్‌ ముఖ్యమత్రి రేవంత్‌రెడ్డి New Delhi | ప్రజాతంత్ర, మార్చి 13 :  మేము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలతోపాటు పార్టీలో కీలకంగా పనిచేసిన…

ఎమ్మెల్యే జగదీశ్‌ ‌రెడ్డిపై సస్పెన్షన్‌

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు చర్య ‌జగదీశ్‌ ‌రెడ్డి తీరుపై మండిపడ్డ మంత్రులు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణమన్న మంత్రి సీతక్క ఎథిక్స్ ‌కమిటీకి అప్పగించాలని కాంగ్రెస్ సభ్యుల డిమాండ్‌ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ ‌రెడ్డి శాసనసభ నుంచి సస్పెండ్‌ అయ్యారు. బడ్జెట్‌ ‌సమావేశాలు ముగిసే వరకు జగదీష్‌ ‌రెడ్డిని సస్పెండ్‌ ‌చేస్తున్నట్లు స్పీకర్‌…

హైదరాబాద్‌ దిగ్గజ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూత..

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12 : హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెట్ దిగ్గజ ఆల్‌రౌండర్ సయ్యద్ అబిద్ అలీ 83 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలోని ట్రేసీలో తన నివాసంలో గుండె సంబంధిత సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు. 1941లో హైదరాబాద్‌లో జన్మించిన అబిద్ అలీ, భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన…

అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్‌ ‌హాజరు

స్వాగతించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు. దాదాపు 50 నిమిషాలు ముందుగానే అసెంబ్లీకి వొచ్చారు.  ఈ సందర్భంగా కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అయితే గత పదిహేను నెలలుగా ప్రధాన ప్రతిపక్షనేతగా కేసీఆర్‌ అసెంబ్లీకి రావడంలేదన్న విమర్శల నేపథ్యంలో.. ఈసారి అసెంబ్లీకి హాజరుకావాలని…