2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్

గ్రీన్ ఎనర్జీలో లక్ష కోట్ల పెట్టుబడికి కంపెనీల ఆసక్తి అద్భుతమైన గ్రీన్ పవర్ పాలసీ ప్రవేశపెట్టాం.. రాష్ట్రానికి తక్కువ ధరకు కాలుష్య రహితంగా విద్యుత్ శాసన మండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17 : రాష్ట్రానికి తక్కువ ధరతో కాలుష్య రహితంగా విద్యుత్ ను అందించడమే లక్ష్యంగా సమగ్ర గ్రీన్ పవర్…







