వడగళ్ల రైతులను ఆదుకోండి

నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి మక్క కంకులు, మామిడి పిందెలతో బిజెపి ఆందోళన హైదరాబాద్: అసెంబ్లీకి బిజెపి సభ్యులు మక్క, జొన్న కంకులతో ర్యాలీగా వొచ్చారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అకాలవర్షాలతో నష్టపోయని రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని పలు జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లిందని,…








