అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి

– మహిళ భద్రతకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం – ఆత్మీయత, ఆత్మగౌరవానికి రాష్ట్రం ప్రతీక – తెలంగాణను ఆకాశానికెత్తేసిన మిస్ వరల్డ్ కాంటెస్టెంట్లు 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన “హెడ్–టు–హెడ్ చాలెంజ్” ఫినాలే సందర్భంగా, వివిధ ఖండాల నుంచి వచ్చిన అందాల కిరీటధారులు తెలంగాణ రాష్ట్రాన్ని — ముఖ్యంగా హైదరాబాద్‌ను — అభినందనలతో ముంచెత్తారు. ఈ పోటీ సందర్భంగా జడ్జీలు అడిగిన ప్రశ్నలకు తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రతకు…








