మాంసం దుకాణాల బంద్ ఉత్తర్వులపై స్టేకు నిరాకరణ




ట్రాఫిక్‌కు అంతhttp://traffic jam with flood waterరాయంమహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 14: బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం శేర్పల్లి గ్రామ పరిధిలోని కోమటికుంట చెరువు అలుగు పారింది. దీంతో వరద నీరు శ్రీకృష్ణ ఉడిపి హోటల్ సమీపంలో నేషనల్ హైవే 44 మీదుగా ప్రవహించింది. ఈ కారణంగా…

తెగిపోయిన రోడ్డులో దిగబడిన ముందు చక్రాలుమహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 14: అమర రాజా బ్యాటరీ కంపెనీకి చెందిన బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 44 నెంబరు జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న ఐటీ టవర్ వద్ద…

– సాహసం చేసిన లైన్‌మన్ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ఓ వైపు భారీ వర్షాలు కురుస్తున్నా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఆ శాఖ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. చెట్లు, స్తంభాలు నేలకొరిగినా, వైర్లు తెగిపడినా గంటల్లో మరమ్మతులు చేస్తున్నారు. తాజాగా సిద్దిపేటలోని నాగసముద్రం చెరువు మధ్యలో తెగిపోయిన విద్యుత్ లైన్‌ను పునరుద్ధరించేందుకు…

– రూ. 600 కోట్ల గుడ్ల అవినీతిపై ఆధారాలు చూపగలరా – టెండర్ ప్రక్రియ పూర్తి కాకుండానే మాట్లాడితే ఎలా – ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి అడ్లూరి జగిత్యాల,ప్రజాతంత్ర,ఆగస్ట్13: గురుకులాలకు కోడిగుడ్ల సరఫరా చేసేందుకు జరిగిన టెండర్లలో రూ.600 కోట్ల అవినీతి జరిగిందంటూ బిఆర్‌ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని…

– రైతులతో క్రూరమైన ఆట ఆడుతున్న కేంద్రం – లేఖలపై తప్ప ఆచరణలో ఏమీ లేదు – మంత్రులు కలిసినా కదలిక లేదు – కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డ తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: రాష్ట్రానికి అవసరమైన యూరియా ఎరువుల సరఫరాలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం, ద్వంద్వ వైఖరిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ…

- పంద్రాగస్ట్ ఏర్పాట్లపై సమీక్ష హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్13: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట్ ముస్తాబు అవుతోంది. ఓ వైపు వర్షాలు కురుస్తున్నా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈనెల 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే గోల్కొండ కోటలో నేడు జరిగిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్‌నురాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు పరిశీలించారు. అధికారులతో కలసి ఆయన…

– దమ్ముంటే ఏదైనా గ్రామం వెళ్లి చెప్పండి – ఉప ముఖ్యమంత్రి భట్టికి కేటీఆర్ సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ఆరు గ్యారెంటీలను దాదాపు అన్నిటినీ అమలు చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెబుతున్నారని, దమ్ముంటే ఇదే మాట ఏదైనా గ్రామానికి వెళ్లి ప్రజలకు చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్…