Category తెలంగాణ

రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న ముసురు

Heavy Rains

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 16: రాష్ట్రం లో భారీ వ‌ర్షాలు (Heavy Rains)  కురుస్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో వివిధ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వాన‌లు ప‌డ్డాయి. దీంతో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌ స్తంగా మారింది. మ‌రో రెండు, మూడు రోజు ల్లోనూ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధి కారులు తెలిపారు. ప్ర‌జ‌లు…

నిజ‌మైన ఉద్య‌మ‌కారుడు పైకి చెప్పుకోరు

– శ్రీ‌రామ్ పాల‌మూరు బిడ్డ కావ‌డం సంతోషం – నిజ‌మైన క‌వులు రాష్ట్ర ప్ర‌జ‌ల్లో స్ఫూర్తి నింపారు – హ‌సిత భాష్పాలు పుస్త‌కావిష్క‌ర‌ణ స‌భ‌లో రేవంత్ రెడ్డి   పుస్తక రచయిత శ్రీరామ్ పాలమూరు బిడ్డ కావడం సంతోషం.  తెలంగా సమాజం కవులకు స్ఫూర్తి ని ఇచ్చిన గడ్డ ఇద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.…

వర్షం నష్టాలు జరక్కుండా చూడండి

-కల్వర్టుల, కాజ్‌వేల వద్ద అప్రమత్తం – ఆర్‌ అం‌డ్‌ ‌బి అధికారులకు సూచన – అధికారులతో సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆర్‌అం‌డ్‌బీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి ఆదేశించారు. అధిక వర్షాలు,…

మూడ్రోజులు గా దుర్గామాత ఆలయం మూసివేత

పొంగిపొర్లుతున్న వనదుర్గ ప్రాజెక్ట్ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి రాజ గోపురం లో పూజలు  ఉమ్మడి మెదక్ జిల్లాలోని పాపన్న పేట మండలంలోని  ఏడుపాయల సమీపంలోని వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లడంతో వన దుర్గ మాత ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. గత కొన్ని రోజులుగా  కురుస్తున్న వర్షాలతో పాటు సింగూర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం మూలంగా వనదుర్గా ప్రాజెక్ట్…

మేడిగ‌డ్డ బ్యారేజీని బాంబుల‌తో పేల్చారు

– ఇది కాంగ్రెస్‌, బీజేపీల కుట్ర‌ – రెండు కిలోమీట‌ర్ల వ‌ర‌కు వినిపించిన బాంబుల శ‌బ్దాలు – మ‌హ‌దేవ్‌పూర్ పోలీస్ స్టేష‌న్‌లో స్థానిక ఇంజినీర్ ఫిర్యాదు -174/2023 కింద కేసు న‌మోదు -పోలీసులు ఎందుకు విచార‌ణ జ‌ర‌ప‌లేదు – ఇసుక కుంగితే పిల్ల‌ర్ల‌కు ప‌గుళ్లెలా వ‌స్తాయి? – ఎన్నిక‌ల ముందే బ్యారేజీ కృంగ‌ట‌మేంటి? – సీబీఐ…

దొంగ వోట్లపై రాహుల్‌ ‌రాజీలేని పోరాటం

Mahesh Kumar Goud

గాంధీభవన్‌లో జెండా ఆవిష్కరణలో మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,ఆగస్ట్15: ‌దొంగ వోట్లపై రాహుల్‌ ‌గాంధీ అలుపెరగని పోరాటం చేస్తున్నారని ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు బి. మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌  ‌(MLC Mahesh Kumar Goud) తెలిపారు. సింగిల్‌ ‌బెడ్‌ ‌రూం ఉన్న ఇంట్లో 45 మంది వోటర్లా? అని  విస్మయం వ్యక్తం చేశారు.…

Independence Day | ఎం‌దరో నిస్వార్థ త్యాగమూర్తుల ఫలితం స్వాతంత్య దినోత్సవం

Independence Day

ఖిలా వరంగల్‌ ‌మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి Independence Day | వరంగల్‌ ‌జిల్లా కేంద్రంలోని ఖిలా వరంగల్‌ ‌మైదానంలో శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.  రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి  (Minister Ponguleti…

హిందూ స‌మాజాన్ని చీల్చేందుకు కుట్ర‌

-రోహింగ్యాలు గో బ్యాక్ అని ఉద్య‌మిస్తాం – మేం ఓట్ల చోరీ చేస్తే, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ల్లో కాంగ్రెస్ గెలిచేదా? -అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్న రాహుల్‌ – తిరంగా ర్యాలీలో  బండి సంజ‌య్ దూకుడు! మర్వాడీ గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి…

రాజ‌కీయాల‌క‌తీతంగా సూర్యాపేట జిల్లా అభివృద్ధి

-స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలి – పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాను రాజకీయాలకి అతీతంగా సర్వతోముఖాభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట కలెక్టరేట్…