Category తెలంగాణ

కాంగ్రెస్‌లోకి వెళ్లే ఆలోచన లేదు

– కొత్త పార్టీపై నిర్ణయం తీసుకోలేదు – ఇరిగేషన్‌పై గతంలోనే కెటిఆర్‌ను హెచ్చరించా – ఆల్మట్టిపై సిఎం పెదవి విప్పాల్సిందే – మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌20: ‌సుప్రీం కోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఆల్మట్టిపై రాష్ట్ర ప్రభుత్వం…

తెలంగాణ సాంస్కృతిక జీవనానికి ప్రతీక

– మాజీ సిఎం కెసిఆర్‌ ‌బతుకమ్మ శుభాకాంక్షలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 20: ‌తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్క•తిక జీవనానికి బతుకమ్మ తరతరాల ప్రతీకగా నిలిచిందని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌తెలిపారు. ఆదివారం నుండి ప్రారంభమవుతున్న ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కెసిఆర్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. పూలను దేవతగా కొలిచే బతుకమ్మ…

‘ఎం‌పీలాడ్‌’ ‌నిధుల వ్యయంపై ఈ-సాక్షి పోర్టల్‌

‌- నిధుల కేటాయింపు, పథకాల అమలు, వ్యయంపై పారదర్శకత – సామాన్య ప్రజలు తెలుసుకోనే అవకాశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : ‌పార్లమెంటు సభ్యులకు కేంద్ర ప్రభుత్వం అందచేస్తున్న నియోజక అభివృద్ధి నిధుల కేటాయింపు, పథకాల అమలు, వ్యయం (స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులు) తదితర వివరాలను సామాన్య ప్రజలు తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ-సాక్షి…

రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు

– వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క – బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలుకానున్నాయి. ప్రారంభ వేడుకలకు చారిత్రక వేయి స్తంభాల గుడి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి…

ట్రంప్‌ నిర్ణయంతో తెలంగాణ టెకీల‌కు నష్టం

– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : హెచ్‌-1బి వీసా ఛార్జీలను పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం తెలంగాణ యువతకు తీవ్ర నష్టం చేకూరుస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. స‌చివాల‌యంలో శ‌నివారం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ దీనిని రాష్ట్ర ప్రభుత్వం…

రాష్ట్రంలో 9 గుర్తింపు లేని పార్టీలు రద్దు

– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : తెలంగాణలో నమోదైన తొమ్మిది గుర్తింపు లేని రాజకీయ పార్టీలు చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంతో ఎన్నికల సంఘం వాటిని రద్దు (డిలిస్టింగ్‌) చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. రద్దయిన పార్టీలలో ఆల్‌ ఇండియా ఆజాద్‌…

విశిష్టమైన పండుగ బతుకమ్మ

– మహిళలకు డిప్యూటీ సీఎం భుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతి, సంప్రదాయాల్లోనే అత్యంత విశిష్టమైనదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నం, అస్తిత్వానికి ప్రతిరూపం మన బతుకమ్మ అన్నారు. ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ…

తెలంగాణ సంస్కృతిని చాటే పండుగ బ‌తుక‌మ్మ‌

– రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా, సంప్రదాయ సౌందర్యానికి ప్రతి రూపంగా, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట్ర…

జీవో 68 రద్దు చేయాల్సిందే

– అవుట్‌డోర్‌ మీడియా ఓనర్స్‌ అసోసియేషన్‌కు మద్దతు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2020 తెచ్చిన జీవో 68 ఫలితంగా చిన్న ఏజెన్సీల కార్యకలాపాలు రద్దు కావడంతోపాటు జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో సేవలను బహిష్కరించారని, ఈ జీవో మూడు పెద్ద ఏజెన్సీలకు ప్రయోజనం చేకూర్చడానికే రూపొందించారని బీజేపీ…