Category తెలంగాణ

సిఎం సహాయ నిధి పంపిణీలో కొత్త రికార్డు

– రెండేళ్లలో రూ.1,685.79 కోట్ల సహాయం అందజేత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10:‌ ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీలో ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వంలో గత రెండేళ్లలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎప్పుడూ లేని స్థాయిలో వైద్య సహాయం అందింది. 2023 డిసెంబర్‌ 7 ‌నుంచి 2025 డిసెంబర్‌ 6…

‘సమ్మిట్‌’తో ఊహించని విధంగా పెట్టుబడులు

– పేరెన్నికగన్న కంపెనీలతో పలు ఒప్పందాలు – ముందస్తు కార్యక్రమాలతోనే రాహుల్‌, ‌ఖర్గేలు రాలేదు – త్వరలోనే పార్టీ పదవుల భర్తీ – మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ‌గ్లోబల్‌ ‌సమ్మిట్‌తో ఊహించని స్థాయిలో తెలంగాణకు పెట్టుబడులు వొచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు రేప‌టికి వాయిదా

న్యూదిల్లీ, డిసెంబర్‌ 10: ‌తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు విచారణ సుప్రీంకోర్టులో గురువారానికి వాయిదా పడింది. ఈ సందర్భంగా, కేసు దర్యాప్తునకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి ఒక ముఖ్య విషయాన్ని తెలియజేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌ ‌రావు దర్యాప్తు సంస్థతో…

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా

– సంస్థ అభివృద్ధికి సిబ్బంది మరింత కష్టపడాలి – మహాలక్ష్మి పథకానికి రెండేళ్లు పూర్తి – వీసీలో రవాణా శాఖ మంత్రి పొన్నం దిశానిర్దేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: మహాలక్ష్మి పథకం ప్రారంభమై రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ…

డీజీపీని కలిసిన మినిస్టీరియల్ అసోసియేషన్ కార్యవర్గం

హైదరాబాద్,ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 10: డీజీపీ కార్యాలయ మినిస్టీరియల్ స్టాఫ్ సంఘం నూతన కార్యవర్గ సభ్యులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. డిజిపి వారికి అభినందనలు తెలుపుతూ, ఉద్యోగుల సంక్షేమం కోసం సమష్టిగా, సమర్థంగా పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈసారి నిర్వహించిన ఎన్నికల్లో స్టాఫ్ సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా…

సాధారణ ఎన్నికలను మించి స్థానిక ఎన్నికల ప్రచారం

– హామీలను గుప్పిస్తూ సొంత ఎజెండాలతో కరపత్రాలు – తొలి విడతలో రాత్రివేళ్లలోనూ వోట్లు అభ్యర్థన ఆదిలాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబరు 10: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారంతో తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం ఉదయం తొలివిడత ఎన్నికల పోలింగ్‌ ‌పక్రియ ప్రారంభంకానుంది.…

ఇం‌దిరమ్మ చీరల్లో కమీషన్ల కక్కుర్తి

– మాజీ మంత్రి ఎర్రబెల్లి  వరంగల్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌10: ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీలో, మహిళా సంఘాల పేరుతో తీసుకున్న రూ.450 కోట్ల రుణంలో కషన్లకు కక్కుర్తి పడి అతి పెద్ద కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. బుధవారం మహబూబాబాద్‌ ‌జిల్లా నర్సింహులపేట మండలంలోని బొజ్జన్నపేట గ్రామంలో నిర్వహించిన…

ఫ్ర‌స్ట్రేష‌న్‌లో కూక‌ట్‌ప‌ల్లి ఎమ్మెల్యే మాధవరం

– అన్ని ఆరోపణలకు ఆధారాలతో సమాధానమిస్తా – మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 10: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తనను వ్యక్తిగతంగా టార్గెట్‌ ‌చేయటం ఆయన ఫ్ర‌స్ట్రేషన్‌ను బయటపెడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలతో వివరణ ఇస్తానన్నారు.…

సమ్మిట్‌ను సందర్శించిన 3 వేల మంది విద్యార్థులు

– ఆకట్టుకున్న వివిధ‌ స్టాల్స్‌ – విద్యార్థుల కోసం 56 బస్సుల ఏర్పాటు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్‌ 10 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈనెల 8 ,9 తేదీలలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను విద్యార్థినీవిద్యార్థులు బుధవారంపెద్ద ఎత్తున…