Category తెలంగాణ

మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

– రేపటి రైతుల ఖాతాల్లో జమ కానున్న రూ.588 కోట్లు – ఇప్పటివరకు 2.45 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ పూర్తి – ప్రయోజనం పొందనున్న 55,904మంది రైతులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన మొత్తాన్ని రైతుల ఖాతాలలో శుక్రవారం నుండి జమ చేసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని వ్యవసాయ…

మెస్సి ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

– ఉప్ప‌ల్ స్టేడియంలో డీజీపీ స‌మీక్ష‌ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 11: ఈనెల 13న ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సితో మ్యాచ్ నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన భద్రతాపరమైన, ఇతర ఏర్పాట్లపై డీజీపీ బి.శివధర్ రెడ్డి గురువారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన సమగ్ర ఏర్పాట్లను…

మంత్రి సురేఖపై నాన్-బెయిలబుల్ వారెంట్‌

– నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు – కేటీఆర్ దాఖ‌లు చేసిన ప‌రువు న‌ష్టం కేసు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 11: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేటీఆర్ దాఖలు చేసిన క్రిమినల్ పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గురువారం ఈ కేసు…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో ప్రభాకర్‌ ‌రావుకు షాక్‌

-‌ ‘సిట్‌’ ఎదుట లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశం న్యూదిల్లీ, డిసెంబర్‌ 11: ‌ఫోన్‌ అ‌క్రమ ట్యాపింగ్‌ ‌కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వెంటనే సిట్‌ ‌ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ ‌పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ ‌బీవీ నాగరత్న,…

‘డిజిటల్ సేఫ్టీ’లో రోల్ మోడల్ గా రాష్ట్రం

– విజన్ 2047 డాక్యుమెంట్ష‌లో స‌మ‌గ్ర రోడ్ మ్యాప్‌ – సైబ‌ర్ మోసాలు అరిక‌ట్టాలంటే పౌరుల స‌హ‌కారం అవ‌స‌రం  ‘ఎస్ సీ ఎస్ సీ కాంక్లేవ్ 2025’ లో మంత్రి దుద్దిళ్ల  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 11: తెలంగాణను డిజిటల్ సేఫ్టీలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ఐటీ,…

మెద‌డు క‌ణితి తొల‌గింపు స‌క్సెస్‌

– మ‌ల‌క్‌పేట కేర్ హాస్పిట‌ల్స్ ఘ‌న‌త‌ – 25 ఏళ్ల యువకుడి ప్రాణాలు కాపాడిన డాక్ట‌ర్లు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 11: మలక్‌పేటలోని కేర్ హాస్పిటల్స్ వైద్య బృందం స‌కాలంలో వైద్యం చేసి ఖమ్మంకు చెందిన 25 ఏళ్ల యువకుడిలో ఉన్న సంక్లిష్టమైన మెదడు కణితిని విజయవంతంగా తొలగించింది. యువకుడు కొద్ది రోజులుగా వేగంగా తగ్గిపోతున్న…

కాంగ్రెస్‌ అ‌గ్రనేతలతో సీఎం రేవంత్‌ ‌భేటీ

– ఇటీవలి తెలంగాణ రైజింగ్‌ ‌సమ్మిట్‌పై వివరణ – మెస్సీ ‘ఇం‌డియా టూర్‌’ ‌కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌11:  ‘‌మెస్సీ గోట్‌ ఇం‌డియా టూర్‌’ ‌కార్యక్రమానికి కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ ‌బయలుదేరే ముందు గురువారం పార్లమెంట్‌ ఆవరణలో…

రాష్ట్రంలో 17 నుండి 21 వరకు రాష్ట్రపతి పర్యటన

– ఏర్పాట్లపై ఆయా విభాగాల అధికారులతో సీఎస్‌ సమీక్ష హైదరాబాద్‌, డిసెంబర్‌ 11 : శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు ఐదు రోజులపాటు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై డాక్టరు…

హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభ్యుడిగా ప్రవాస భారతీయుడు

– ఉదయ్‌ నాగరాజుకు కెేటీఆర్‌ అభినందనలు హైదరాబాద్‌, డిసెంబర్‌ 11: బ్రిటన్‌ ఎగువ సభ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభ్యుడిగా ప్రవాస భారతీయుడు ఉదయ్‌ నాగరాజు ఎన్నిక కాగా ఆయనకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ సోషల్‌ విూడియా వేదికగా ఆయన ప్రస్థానాన్ని కొనియాడారు. ఇంగ్లండ్‌ రాజు చేతుల…