Category తెలంగాణ

‘జువెల్స్‌ ఆఫ్‌ అసఫ్‌ జాహి – ద గ్లోరీ ఆఫ్‌ వరంగల్‌’ను ఆవిష్కరించిన సీఎస్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12 : సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కన్నెకంటి వెంకట రమణ రచించిన జువెల్స్‌ ఆఫ్‌ అసఫ్‌ జాహి – ద గ్లోరీ ఆఫ్‌ వరంగల్‌ అనే కాఫీ టేబుల్‌ బుక్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు బుధవారం ఆవిష్కరించారు. డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయంలోని తన…

సివిల్స్‌ మెయిన్స్‌కు ఎంపికైన వారికి సీఎం అభినందనలు

\హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12 : రాష్ట్రం నుంచి సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. యూపీఎస్సీ మెయిన్స్‌-2025 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. సివిల్స్‌ సాధించే…

రిటైర్డ్‌ ఉద్యోగుల బెనిఫిట్స్‌ వెంటనే చెల్లించాలి

– టీజీపీజేఏసీ ఆధ్వర్యంలో 17న మహా ధర్నాను జయప్రదం చేయండి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు మార్చి 2024 నుండి అక్టోబర్‌ 2025 వరకు రిటైర్మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శులు కె.లక్ష్మయ్య,ఎం.వి. నర్సింహారావులు…

సమయపాలనను కఠినంగా అమలు చేయాలి

– కార్యాలయాల్లో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు – సమయానికి రాని అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: వ్యవసాయం, మార్కెటింగ్‌, సహకార, హ్యాండ్లూమ్స్‌ అండ్‌ టెక్స్‌ెటైల్స్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన పరిధిలోని శాఖల ప్రధాన కార్యాలయాల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాకా,…

సివిల్స్‌ ఇంటర్వ్యూలకు 43మంది ఎంపిక అభినందనీయం

– అభ్యర్థులకు ‘రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయ హస్తం’తో ఆర్థిక సాయం  – నిరుద్యోగుల కలలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: సివిల్స్‌ అభ్యర్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయ హస్తం పథకం ద్వారా లబ్ధి పొందిన…

గురుకులాల బకాయిలు రూ.163 కోట్లు విడుదల

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ఎస్సీ, మైనారిటీ గురుకులాల డైట్‌, అద్దె బకాయిలు, మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన బకాయిలు మొత్తం సుమారు రూ.163 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖ అధికారులు, గురుకులాల అధికారులతో…

రైతులకు బాసటగా నిలుస్తాం

– మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని, ప్రకృతి వైపరీత్యాల బారినపడ్డ రైతాంగానికి బాసటగా ఉంటామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తవమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతాంగానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడుతుందని తెలిపారు. హుజుర్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల…

బాంబు పేలుళ్లపై విమర్శలు అర్థరహితం

– సోషల్‌ విూడియా విమర్శలపై ఎంపీ రఘునందన్‌ ఆగ్రహం సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌12: దిల్లీ బాంబు పేలుళ్ల ఘటనపై సోషల్‌ విూడియాలో బీజేపీ ప్రభుత్వంపై జరుగుతున్న దుష్పచ్రారాన్ని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు తీవ్రంగా ఖండిరచారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఐబీ నుంచి కలెక్టరేట్‌ వరకు ’సర్దార్‌ ` ఏక్తా’ పాదయాత్ర…

బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశానికి 14న కౌన్సెలింగ్‌

– ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) అనుబంధ కళాశాలల్లో బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సు లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈనెల 14న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ…