Category తెలంగాణ

చెంచు పెంటల్లోని ప్రతి ఒక్కరికీ… అన్ని ప్రభుత్వ పథకాలు

అన్ని ప్రభుత్వ పథకాలు అందేవిధంగా అధికారులు కృషి చేయాలి చెంచులలకు సేవ చేయడం ఆనందదాయకం చెంచు ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తా: రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందర రాజన్‌ అచ్చంపేట, మార్చి 26(ప్రజాతంత్ర విలేఖరి) : ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అడవి బిడ్డలైన చెంచులకు అందే విధంగా కృషి చేయాలని…

తెలంగాణలో ఫార్మారంగానికి పెద్దపీట

లైఫ్‌సైన్సెస్‌ ‌రంగంలో పురోగమిస్తున్న హైదరాబాద్‌ ‌తన విదేశీ పర్యటనలో భాగంగా ప్రముఖ ఫార్మ కంపెనీలతో మంత్రి కెటిఆర్‌ ‌చర్చలు విద్యాయజ్ఞంలోభాగస్వాములు కండి : ఎన్నారైలుకు మంత్రి కెటిఆర్‌ ‌పిలుపు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 26 : తెలంగాణలో ఫార్మరంగానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి •టిఆర్‌ అన్నారు. ఫార్మా హబ్‌గా హైదరాబాద్‌ ‌మారిందన్నారు. అనేక వసతులు కల్పించినట్లు…

సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు

తొలి మెగా హెల్త్ ‌క్యాంపు విజయవంతం… 56 మందికి మోకాళ్ల చిప్పల మార్పిడి సర్జరీ అవసరమని గుర్తింపు మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో త్వరలో ఉచితంగా ఆపరేషన్లు 3 గురు క్యాన్సర్‌ ‌పేషంట్లను ఎంఎన్‌జె హాస్పిటల్‌కు రిఫర్‌ 40 ‌గ్రామాలు, 439 పేషేంట్లు.. ఎంఎన్‌జె, సిద్దిపేట వైద్య కళాశాల వైద్య బృందాన్ని అభినందించిన మంత్రి హరీష్‌…

మరో 10 పిహెచ్‌సిలకు ఎన్‌క్వాస్‌ ‌గుర్తింపు

ఈ ఘనతతో దేశంలో మూడో స్థానంలో తెలంగాణ అభినందించిన మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలోని మరో 10 పిహెచ్‌సిలకు నేషనల్‌ ‌క్వాలిటీ అష్యూరెన్స్ ‌స్టాండర్డ్(ఎన్‌క్వాస్‌) ‌గుర్తింపు లభించింది. దీంతో మొత్తం 125 పిహెచ్‌సిలకు ఈ గుర్తింపు లభించినట్లయింది. ఈ గుర్తింపు కలిగిన దవాఖానాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ మూదో…

పెట్రోల్‌, ‌గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరల పెంపుపై…. క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు…

ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరు పీసీసీ వర్కింగ్‌ ‌కమిటీలో తీర్మానం దిల్లీలో సీఎం కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేస్తే రక్షణగా ఉంటాం టీ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉమ్మడి పోరాటం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ నిర్ణయించింది. పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌…

ధాన్యం సేకరణలో… దిగిరాకుంటే తడాఖా చూపుతాం

ఉగాది తరవాత కేంద్రానికి చేదు రుచి చూపిస్తాం ధాన్యం కొనుగోళ్లపై అదేసనిగా అవమానాలు నూకలు తినమంటూ పీయూష్‌ ‌గోయల్‌ ‌వెక్కిరింపు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి వడ్లు వేయమన్న బండి సంజయ్‌ ఏం ‌మాట్లాడుతున్నాడో తెలియదు కెసిఆర్‌ ఆదేశాలతో కేంద్రంపై ఉద్యమ కార్యాచరణకు సిద్ధం మీడియా సమావేశంలో రాష్ట్ర మంత్రులు హైదరాబాద్‌,‌ప్రజాత్ర మార్చి…

పదిమంది హైకోర్టు కొత్త జడ్జీల ప్రమాణం చేయించిన చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సతీశ్‌ ‌చంద్రశర్మ

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 24 : హైకోర్టుకు నూతనంగా నియమితులైన పది మంది న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సతీశ్‌ ‌చంద్రశర్మ నూతన జడ్జిలతో ప్రమాణం చేయించారు. ప్రమాణం స్వీకారం చేసిన వారిలో కాసోజు సురేందర్‌, ‌సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌కుమార్‌,…

యాదాద్రిలో కొనసాగుతున్న మహాకుంభ సంప్రోక్షణ

కన్నులపండువగా నాలుగో రోజు ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 24 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నాలుగో రోజు ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. మహాకుంభ సంప్రోక్షణ పర్వాల్లో భాగంగా పంచకుండాత్మక మహాయాగం నిర్వహిస్తున్నారు. పంచకుండాత్మక మహాయాగం ముగిశాక, మహాకుంభ సంప్రోక్షణ పర్వం నిర్వహించే సోమవారం నాడు…

సమిష్టిగా ఉంటేనే గ్రామానికి గౌరవం వొచ్చింది

ఆలస్యమైనా ఆదర్శ వంతమైనా గ్రామంగా తీర్చిదిద్దారు దత్తత గ్రామం ఇబ్రహీమ్‌పూర్‌లో పర్యటించిన మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, మార్చి 24(ప్రజాతంత్ర బ్యూరో) : ‘సమిష్టిగా ఉంటేనే మీ గ్రామానికి గౌరవం వొచ్చింది. ఐకమత్యంతో ఆదర్శంగా తీర్చిదిద్దిన ప్రజలకు శుభాకాంక్షలు. గొర్రెలు, పాడి పశువుల హాస్టల్స్ ఉపయోగించుకుంటే.. రైతులకు మేలు జరుగుతుంది. అలాగే గ్రామ పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది.…