పెట్రో ధరల పెరుగుదలతో వాహనదారుల్లో ఆందోళన
సోమవారం లీటరు పెట్రోలుపై 45 పైసలు, డీజిల్‌పై 43 పైసలు పెంచిన చమురు కంపెనీలు హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర 117.68 కాగా..డీజిల్ 103.75 పెట్రో ధరల పెరుగుదలపై పార్లమెంటులో విపక్షాల ఆందోళన..చర్చకు పట్టు..లోక్‌సభ నుంచి వాకౌట్ ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 4 : వరుసగా పెట్రో ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై మోయలేని…
