వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ
మూసీ మూడు గేట్లు ఎత్తి నీటిని వదిలిన అధికారులు నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్ 27 : ఇటీవల కురుస్తున్న వర్షాలకు మూసీ నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఫలితంగా మూసీ ప్రాజెక్టు నీటిమట్టం కూడా పెరుగుతుంది. ఇప్పటికే ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో మూడు గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల…
