Category తెలంగాణ

హైదరాబాద్‌ను రక్షించుకుందాం

జీఓ 111 రద్దును ఉపసంహరించుకునే వరకూ పోరాడుదాం తెలంగాణ సోషల్‌ ‌మీడియా ఫోరం ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌జీఓ  111ను రద్దు చేసేందుకు ప్రభుత్వం పన్నిన కుట్రను అడ్డుకోవాలని అఖిలపక్షం నేతలు పిలుపునిచ్చారు. ఈమేరకు శనివారం తెలంగాణ సోషల్‌ ‌మీడియా ఫోరం ప్రకటన విడుదల చేసింది.  కాకతీయులు నిర్మించగా గొల్లకొండగా ప్రసిద్ధి చెంది కుతుబ్‌…

ఆర్టీసీ రిజర్వేషన్‌ ‌ఛార్జీల పెంపు

గుట్టుచప్పుడు కాకుండా పెంచడంపై తప్పు పడుతున్న ప్రయాణీకులు హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ‌ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ మరో షాకిచ్చింది. టికెట్‌ ‌రిజర్వేషన్‌ ‌చార్జీలు టీఎస్‌ఆర్టీసీ పెంచింది. ఒక్కో రిజర్వేషన్‌పై రూ.20 నుంచి 30 వరకు పెంచారు. అయితే చార్జీలు పెంచిన విషయాన్ని ఆర్టీసీ యాజమాన్యం దాచింది. మార్చి 27 నుంచే పెంచిన చార్జీలు అమల్లోకి…

వొచ్చే మూడు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ఎం‌డలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం అందించింది. మొత్తంగా రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల…

బీజేపీలో బయటపడ్డ విభేదాలు

బండి సంజయ్‌ ‌పాదయాత్రకు ఈటల, రఘునందన్‌ ‌దూరం సీనియర్లకు ప్రాధాన్యత లేదని బండిపై అసంతృప్తి ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వైఖరిపై గత కొంత కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు రఘునందన్‌ ‌రావు, ఈటల రాజేందర్‌ ఆయన చేపట్టిన ప్రజా…

‌ప్రతీ పథకంలోనూ కేంద్ర నిధులే

బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర, జోగులాంబ గద్వాల, ఏప్రిల్‌ 15 : ‌తెలంగాణ ప్రతీ పథకంలోనూ కేంద్ర నిధులే ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర భాగంగా అలంపూరు మండలం లింగనవాయి గ్రామంలో  గ్రామస్థులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌…

విద్యుత్‌ ‌సరఫరాలో లోపం ప్రభుత్వ వైఫల్యమే టీ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్‌ ‌సరఫరాలో లోపం తలెత్తిన ఘటనకు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీ పీసీసీ చీఫ్‌ ఎ.‌రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రేవంత్‌ ‌రెడ్డి విద్యుత్‌ ‌సరఫరాలో లోపం తలెత్తడంపై శుక్రవారం ట్విట్టర్‌ ‌వేదికగా స్పందించారు. పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్‌ ‌కోతలు…

మనువాదం పేరిట జాతిని విడగొట్టేందుకే పాదయాత్ర

బండి సంజయ్‌కి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అంబేడ్కర్‌ ‌రాజ్యాంగం కల్పించిన హక్కులను బిజెపి ప్రభుత్వం కాలరాస్తుంది సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క ప్రజాతంత్ర, ఖమ్మం, ఏప్రిల్‌ 14 : ‌మనువాదం పేరిట జాతిని విడగొట్టేందుకే పాదయాత్ర చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు. దేశంలో ఉన్న…

దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలి-కేటీఆర్‌

‌దళితులనే కాదు రాష్ట్రంలోని మిగతా వర్గాలను కూడా ఆదుకుంటామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌హామీ ఇచ్చారు. గురువారం సిరిసిల్ల జిల్లాలో దళితబంధు ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 119 మంది కుటుంబాలకు దళితబంధు నిధులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితబంధు విజయవంతం కావాలని ఆయన కోరారు. దళితబంధు పథకంతో…

రాజ్యాంగాన్ని మార్చాలన్న కెసిఆర్‌ను గద్దె దించుతాం

అంబేద్కర్‌ ‌రాజ్యాంగమే దేశానికి రక్ష కుటుంబ పాలనను అంతం చేస్తాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అం‌బేద్కర్‌ ‌దారిలో నడవాలన్న వివేక్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 14 : ‌రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్‌ను గద్దె దించుతామని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. అంబేద్కర్‌ ‌రాజ్యాంగమే దేశానికి రక్ష అని ఆయన…