Category తెలంగాణ

ధాన్యం కొనకుండా టిఆర్‌ఎస్‌, ‌బిజెపిల డ్రామాలు

రైతులకు అండగా ఉండేందుకే రాహుల్‌ ‌రాష్ట్ర పర్యటన నిర్ణయాలు వరంగల్‌ ‌వేదికగా రాహుల్‌ ‌ప్రకటిస్తారు వరంగల్‌ ‌సభకు రైతులంతా తరలిరావాలి నిజాం ఆస్తులను మించిన కెసిఆర్‌ ఆస్తులు వి•డియాతో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి రాహుల్‌ను విమర్శించే స్థాయి..అర్హత నీకుందా ? : ట్విట్టర్‌ ‌వేదికగా మంత్రి హరీష్‌ ‌రావుకు రేవంత్‌ ‌‌కౌంటర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,…

నేడు కాంగ్రెస్‌ ‌రైతు సంఘర్షణ సభ

కదం తొక్కుతున్న కాంగ్రెస్‌ ‌శ్రేణులు వరంగల్‌/‌సుబేదారి, మే 5(ప్రజాతంత్ర విలేఖరి) : రాహుల్‌ ‌గాంధీ రాకకోసం వరంగల్‌ ఎదురుచూస్తుంది. నూట ఇరవై ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణలో పూర్వవైభవాన్ని తీసుకొచ్చే విధంగా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ‌కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హన్మకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల క్రీడామైదానంలో…

నేడు రాష్ట్రానికి రాహుల్‌…‌రెండ్రోజుల పర్యటన

వరంగల్‌ ఆర్టస్ ‌కాలేజీలో రైతు సంఘర్షణ సభలో ప్రసంగం సాయంత్రం హైదరాబాద్‌కు…నేరుగా వరంగల్‌ ‌‌సభకు రైతల సంక్షేమం కోసం వరంగల్‌ ‌డిక్లరేషన్‌ ‌ప్రకటన సభ కోసం భారీగా ఏర్పాట్లు గల్లీ నుంచి దిల్లీ వరకు నేతల ఐక్యతారాగం రాహుల్‌ ‌రాక సందర్భంగా భారీ బందోబస్తు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పునరుత్తేజమే…

నేటి నుంచి ఇంటర్‌ ‌పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

పరీక్ష రాయనున్న 9.07 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ ‌సెకండియర్‌లో ఇంప్రూవ్‌మెంట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్‌ ‌వార్షిక పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. హాల్‌ ‌టిక్కట్లను నేరుగా వెబ్‌సైట్‌ ‌నుంచి డౌన్‌లోడ్‌ ‌చేసుకునే వెసలుబాటు కల్పించారు. దాదాపు రెండేళ్ల కొరోనా విరామం తరవాత ఇప్పుడు…

ఆదిలాబాద్‌ ‌కేంద్రంగా భారీ ఉగ్ర కుట్ర భగ్నం

పాక్‌ ‌నుంచి ఆయుధాల సరఫరా నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ ‌చేసిన హర్యానా పోలీసులు న్యూ దిల్లీ, మే 5 : భారత్‌పై ఎప్పుడూ విషం చిమ్ముతుండే పాకిస్థాన్‌ ‌తలపెట్టిన మరో భారీ కుట్రను హర్యానా పోలీసులు భగ్నం చేశారు. గురువారం ఉదయం నలుగురు అనుమానిత ఉగ్రవాదులను కర్నాల్‌ ‌పోలీసులు అరెస్ట్ ‌చేశారు. వారి నుంచి పెద్ద…

రాష్ట్ర సర్కార్‌కు మంచి పేరు రాకుండా కేంద్రం కుట్ర

రైతులకు కేంద్రం ఒక్క మంచి పనైనా చేసిందా..? వడ్ల కొనుగోలు ఆలస్యం చేసే కుట్రతోనే 2900 మిల్లుల తనిఖీలు రైతుల నుండి ధాన్యం కొనుగోలు తర్వాతే ఎఫ్‌సిఐ తనిఖీలు చేపట్టాలి కేంద్రంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఫైర్‌  ‌సిద్ధిపేట, మే 5(ప్రజాతంత్ర బ్యూరో) : రైతులకు కేంద్రం చేసిన ఒక్క మంచి…

కేంద్రం ప్రకటించిన 2 కోట్ల ఉద్యోగాలేవి..?

పెట్రో, వంట గ్యాస్‌ ‌ధరలతో నడ్డి విరిచారు నిజామాబాద్‌కు అర్వింద్‌ ‌చేసిందేవి• లేదు రాహుల్‌ ‌వరంగల్‌కు వొచ్చి చేసేదేవి• లేదు ఎన్నికల ముందు తెలంగాణ టూరిస్ట్ ‌స్పాట్‌గా మారింది కాంగ్రెస్‌, ‌బిజెపిలపై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 4 : కేంద్రం ప్రకటించిన 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ…

రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

‌మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మే 4 : తెలంగాణలో కెసిఆర్‌ ‌పాలనతో ప్రజలు విసిగి పోయారని, ఆయనతో అయ్యేది కూడా లేదని గ్రహించారని, అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ ‌బండి సంజయ్‌ అన్నారు. బండి సంజయ్‌ ‌రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర మహబూబ్‌నగర్‌లో కొనసాగుతుంది. ఈ…

సీఎం కేసీఆర్‌, ‌కేటీఆర్‌లను బంగాళాఖాతంలో కలపాలి

టిఆర్‌ఎస్‌ ‌పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నరు బీజేపీ మండల ప్రశిక్షణ శిబిరంలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌తాండూరు, మే 4(ప్రజాతంత్ర విలేఖరి) : సీఎం కేసీఆర్‌, ‌కేటీఆర్‌లను బంగాళాఖాతంలో కలపాలని మాజీ మంత్రి హుజురాబాద్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం వికారాబాద్‌ ‌జిల్లా తాండూరు జీపీఆర్‌ ‌గార్డెన్‌లో జరిగిన బీజేపీ మండల శిక్షణ…