రైతులను మోసం చేస్తున్న బిజెపి, టిఆర్‌ఎస్ ప్రభుత్వాలు..
కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తాం తెలంగాణాలో రాచరిక పాలన ప్రజాస్వామ్యం ఖూనీ కెసిఆర్ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది నష్టం జరుగుతుందని తెలిసి తెలంగాణ ఇచ్చాం కష్టపడి పనిచేసే వారికే టిక్కెట్లు ఇస్తాం అసమ్మతి నాయకులు టిఆర్‌ఎస్, బిజెపీలకు వెళ్లొచ్చు తొమ్మిది అంశాలతో వరంగల్ డిక్లరేషన్…
