దళితబందు పథకం చారిత్రాత్మకం
ఎల్లారెడ్డిపేట మండలంలో మంత్రి కెటిఆర్ పర్యటన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన పలుపనులను ప్రారంభించిన మంత్రి ఎల్లారెడ్డిపేట, మే 04(ప్రజాతంత్ర విలేఖరి) : తెలంగాణ రాష్ట్రంలో దళిత జాతి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన దళిత బందు పథకం గొప్ప చారిత్రత్మాకమైనదని మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గడిచిన ఎనిమిది సంవత్సరాల…
