పక్కా ప్లాన్‌తో కెసిఆర్ జాతీయపార్టీ
పక్కా ప్లాన్‌తో కెసిఆర్ జాతీయపార్టీ మోదీని ఢీకొనే క్రమంలో వ్యూహాలకు పదును బిజెపి ఆలోచనలకు చిక్కకుండా అడుగలు మునుగోడులో గెలుపుతో బిజెపికి షాక్ ఇచ్చేలా ప్లాన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : రాజకీయ చాణక్యుడుగా పేరుపొందిన కేసీయార్ పక్కా ప్లాన్ తోనే జాతీయ రాజకీయాల్లో ముం దుకు సాగబోతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆయన…
