Category తెలంగాణ

చురుకుగా వరంగల్‌ ‌నూతన హాస్పిటల్‌ ‌నిర్మాణం పనులు

మరింత వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌కు మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం సహచరులతో కలిసి పరిశీలించిన మంత్రి వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : వరంగల్‌ ‌సెంట్రల్‌ ‌జైలు స్థలంలో నూతనంగా నిర్మిస్తున్న మల్టీసూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటల్‌ ‌పనులను, నిర్మాణ నమూనాను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు తన మంత్రివర్గ సహచరులతో కలిసి పరిశీలించారు. పనులను…

రూపాలు మార్చారు…పూజలు శాస్రోక్తంగా లేవు

గర్భాలయంలో కూడా పూజలు సక్రమంగా లేవు మీ కళ్లు తెరిపించడానికే భారీ వర్షాలు కరిపిస్తున్నా లష్కర్‌ ‌బోనాల పండుగ రంగంలో స్వర్ణలత ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో సోమవారం రంగం కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఆలయంలో సరిగ్గా పూజలు…

ప్రతి జిల్లాలో మెడికల్‌ ‌కళాశాల: వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

ఇక విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అసంక్రమిత వ్యాధులను స్క్రీన్‌ ‌చేసిన ఏకైక రాష్ట్రం మనదే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : ప్రతి జిల్లాకు మెడికల్‌ ‌కాలేజీ ఉండే ఏకైక రాష్ట్రం మన తెలంగాణ కాబోతున్నదని మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. ఎంబీబీఎస్‌, ‌పీజీ సీట్లను పెద్ద…

రైలులో నేడు ఉదయం మణుగూరుకు చేరుకోనున్న గవర్నర్‌

‌గవర్నర్‌ ‌డాక్టర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌నేడు భదాద్రి-కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. శనివారం న్యూ దిల్లీలో రాష్ట్రపతి రామ్‌ ‌నాథ్‌ ‌కోవింద్‌ ‌వీడ్కోలు విందుకు ఆమె హాజరు కావల్సి ఉన్నా ఆ పర్యటనను రద్దు చేసుకుని ఆమె హదాద్రి వరద ప్రాంతాలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. భద్రాచలం మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో వరద…

వరద ప్రాంతాల్లో నేడు సిఎం కెసిఆర్‌ ఏరియల్‌ ‌సర్వే

గోదావరి తీర ప్రాంతాల్లో హెలికాప్టర్‌ ‌ద్వారా పరిశీలన భదాద్రిలో అధికారులతో సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష సమావేశం గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదల నేపథ్యంలో నేడు ఏరియల్‌ ‌సర్వే చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. ఈ మేరకు సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఉదయం సిఎం ఏరియల్‌ ‌సర్వే చేపట్టనున్నారని వెల్లడించింది. కడెం…

మరోమారు సిఎం కెసిఆర్‌తో తమిళి ‘సై ‘..!

నేడు భద్రాచలంలో పర్యటనకు రానున్న గవర్నర్‌ ఏరియల్‌ ‌సర్వే చేపట్టనున్న సిఎం కెసిఆర్‌ ‌హైరదాబాద్‌,‌జూలై16:తెలంగాణలో భారీ వర్షాలు కురియడంతో పలు జిల్లాల్లో వరద ధాటికి భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమమం అయ్యాయి. ఇక, గోదావరి రికార్డు స్థాయి నీటి ప్రవాహంతో ప్రవహిస్తుండటంతో భద్రాచలం నీట ముగినింది. ఈ నేపథ్యంలో…

శ్రీ‌రాంగసాగర్‌కు తగ్గిన వరద ఉధృతి

గేట్లు మూసేసిన అధికారులు పలు మండలాల్లో తీవ్రంగా పంటలు నష్టం కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మాబ్యారేజ్‌కు తగ్గిన వరద నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : జిల్లాలోని శ్రీరాంసాగర్‌కు వరద ఉధృతి తగ్గుముఖం పడుతుంది. ఇన్‌ ‌ఫ్లో తగ్గడంతో అధికారులు గేట్లు మూసివేశారు. 9 గేట్ల ద్వారా దిగువకు 81,434 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇన్‌…

ఉర్దూ మతం భాష కాదు.. మన అందరి భాష

ముస్లింలదన్న భావన సరికాదు ఏ భాష అయినా నేర్చుకునే హక్కుంది: మంత్రి కెటిఆర్‌ కేంద్రంలో బిజెపి ప్రభుత్వ నియంతృత్వ ధోరణి : పార్లమెంటులో పదాల నిషేధంపై మంత్రి కెటిఆర్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : ఉర్దూ ఒక మతం భాష కాదని, ఇది అందరి భాష అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ…

నేడు లష్కర్‌ ‌బోనాలు

జాతరకు సర్వం సిద్ధం చేసిన అధికారులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : లష్కర్‌ ‌బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల నేడు బోనాలు, రేపు రంగం నిర్వహించనున్నారు. కొవిడ్‌ ‌తగ్గుముఖం పట్టడంతో రెండేళ్ల తర్వాత జాతర జరగనుండడంతో రెట్టింపు సంఖ్యలో భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మంత్రి తలసాని పర్యవేక్షణలో బోనాలకు…