Category తెలంగాణ

రూరల్‌ ‌టెక్నాలజీ పాలసీతో ద్వితీయశ్రేణి నగరాలకు మేలు

జిల్లా కేంద్రాల్లో ఐటి సెంటర్లకు ప్రాధాన్యం ఆదిలాబాద్‌ ‌బీడీ ఎన్టీ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్‌ ఎస్సీ, ఎస్టీ కోర్టులను బదిలీ చేయకుండా చూడాలని లాయర్ల వినతి ఆదిలాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26 : ఆదిలాబాద్‌ ‌జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.…

సిఎం కేసీఆర్‌ ‌స్ఫూర్తితోనే ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తా

నీలం మధు ముదిరాజ్‌ ఆధ్వర్యంలో చిట్కుల్‌లో ఘనంగా ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ భారీ ర్యాలీ, పెద్దయెత్తున తరలివచ్చిన జనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సిఎం కేసీఆర్‌ ‌చిత్ర పటంతో ఏర్పాటు చేసిన వాహనం పటాన్‌చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: ‌తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సిఎం కేసీఆర్‌ ‌తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, తెలంగాణ ప్రజల్లో…

విద్య వైద్య క్షేత్రంగా సిద్దిపేట..!

  విద్య వైద్య క్షేత్రంగా సిద్దిపేట.. *హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్మించనున్న బీ ఫార్మసీ కళాశాల భవన నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంఖు స్థాపన సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం  రామంచ శివారులో  హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్మించనున్న శ్రీ రంగనాయక స్వామి బీ ఫార్మసీ కళాశాల భవన…

కేసీఆర్‌ ‌గారూ.. 3016 రూపాయల పెన్షన్‌ ‌మాటను నిలబెట్టుకోండి

టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి డిమాండ్‌ గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన 3016రూపాయల పెన్షన్‌ ‌హామీ మాటను నిలబెట్టుకోవాలని టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి డిమాండు చేశారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ…గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వయస్సు మళ్లిన వారికి ఎవరికైతే పెన్షన్‌ ఇస్తున్నారో దాంట్లో కొంత…

ఉద్యమాలన్నీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగినవే

అవి ప్రజలను చైతన్యపరుస్తాయి ఐసిహెచ్‌ఆర్‌ ‌పూర్వ అధ్యక్షులు యల్లాప్రగడ సుదర్శన్‌రావు వరంగల్‌లో భండారు చంద్రమౌళీశ్వర్‌రావు శతజయంతి మహోత్సవ సమావేశం అంపశయ్య నవీన్‌కు సన్మానం వరంగల్‌, ‌ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, సెప్టెంబర్‌ 25 : ‌ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రతీ ఉద్యమం ప్రజలను చైతన్యపర్చేందుకు ఉద్భవించినవే. పాలకులను సరైన మార్గంలో పెట్టేందుకే ఉద్యమాలు పుట్టుకువస్తాయి. భారతదేశంలో ఇప్పటివరకు…

కుల సంఘ భవనాలు ఆత్మగౌరవానికి ప్రతీక

ఆర్థికంగా ఎదిగేందుకు కులవృత్తులకు సిఎం కేసీఆర్‌ ‌‌ప్రోత్సాహం వొచ్చే విద్యా సంవత్సరం సిద్ధిపేటలో బీ ఫార్మసీ కళాశాల నేడు భవన నిర్మాణ పనులకు భూమి పూజ సిద్ధిపేటలో బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి హరీష్‌రావు   ‌కుల సంఘ భవనాలు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు…

బిజెపి నేతలకు మాటలెక్కువ… చేతలు తక్కువ

సిఎం కేసీఆర్‌ ‌వొచ్చాకే గజ్వేల్‌ ‌ప్రజల బతుకు దెరువు మారింది విజయరామారావు, గీతారెడ్డి, నర్సారెడ్డి చేసిందేమీ లేదు తునికి ఖల్సాలో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల గృహా ప్రవేశాల్లో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ‌కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి చెందిన నేతలకు మాటలెక్కువ, చేతలు తక్కువ అని రాష్ట్ర…

‌ప్రభుత్వం ఉద్యమ కారులకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌

‌హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 25 : ఆదివారం పెత్తర అమావాస్య సందర్భంగా గన్‌ ‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరులను స్మరించుకుని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్‌  ‌కోదండరామ్‌  ‌బియ్యమిచ్చి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌మాట్లాడుతూ…ప్రత్యేక రాష్ట్రం కోసం చనిపోయిన అమరవీరుల మొత్తం కుటుంబాలకు న్యాయం…

రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ

లంగాణ సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ 30 రకాల రంగుల చీరలు, 240 డిజైన్లు… 800 కలర్‌  ‌కాంబినేషన్లు… రూ. 340 కోట్ల వ్యయంతో కోటి బతుకమ్మ చీరలు పంపిణీ హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 24 : ‌ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ ‌రావు ఆదేశాల మేరకు తెలంగాణ చేనేత సహకార సంస్ధ(టెస్కో) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా…