9 మెడికల్ కాలేజీలు ఎక్కడ ఇచ్చారు
కిషన్ రెడ్డి అబద్ధాలతో ప్రజలను మోసం ట్విట్టర్ వేదికగా మండిపడ్డ మంత్రి కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 1 : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు కేటాయించామని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను…
