Category తెలంగాణ

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం..!

సీఎమ్ కేసీఅర్ అధికారులకు ఆదేశాలు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని, గడప గడపకూ, వాడ వాడనా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని, క్రీడాపోటీలు, వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాలు,…

తెలంగాణలో పల్లెలు ఎక్కడ గోస పడతలేవు

దేశంలో టాప్‌ ‌పది ఆదర్శ గ్రామాలలో పది తెలంగాణ గ్రామాలే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ని నివేదికల్లో తెలంగాణ నే అగ్రగామి సిరిసిల్ల పర్యటనలో మంత్రి  కే తారక రామారావు సిరిసిల్ల,,జూలై 22 ( ప్రజాతంత్ర) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్లలోనే దేశానికే ఆదర్శప్రాయంగా తెలంగాణ రాష్ట్రం ఎదుగుతుందని, కేంద్ర ప్రభుత్వం…

బిజెపి జెండాను చూస్తే టిఆర్‌ఎస్‌కు వణుకు

కామారెడ్డి జిల్ల్లాలో పార్టీ నేతలపై దాడి దారుణం :రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : కామారెడ్డి జిల్లాలో బీజేపీ శ్రేణులపై టిఆర్‌ఎస్‌ ‌మూకలు బరితెగించి దాడికి పాల్పడటం హేయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌వ్యాఖ్యానించారు. బీజేపీ జెండాను చూస్తేనే టీఆర్‌ఎస్‌ ‌నేతలు గజగజ…

ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం

ప్రజలు స్వచ్ఛందగా సంబరాలు చేసుకున్నారు ఎపిలో వందశాతం వోట్లు పడడం విశేషమన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, జూలై 22 : రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని, స్వచ్ఛందంగా ప్రజలే సంబరాలు జరుపుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి  అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్‌లో…

‌ప్రభుత్వ హాస్పిటళ్లలో సేవలు మరింత విస్తృతం

సాయంత్రం కూడా ఓపి సేవలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ హాస్పిటల్స్‌కు రోగుల తాకిడి ఎక్కువైనందున.. ఇక నుంచి సాయంత్రం కూడా ఓపీ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి…

బీజేపీ అంటేనే జూట పార్టీ

లంగాణ గడ్డ..టీఆర్‌ఎస్‌ అడ్డ్డా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 22 : బీజేపీ అంటేనే బేకార్‌, ‌జూటా పార్టీ అని, తన పేరును సార్థక నామధేయంగా చేసుకుందని ట్రబుల్‌ ‌షూటర్‌ ‌రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావ్‌ అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్‌…

మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు

హైదరాబాద్‌లో పలుచోట్ల కుండపోత లోతట్టు ప్రాంతాలు జలమయం…ప్రజలకు ఇబ్బందులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్‌ ‌పోలీసుల ఆదేశాలు రెండ్రోజల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక కాళేశ్వరం వద్ద మరోమారు పొంగి ప్రవహిస్తున్న గోదావరి శ్రీశైలానికి ఎగువ నుంచి వరదతో నేడు గేట్లు ఎత్తివేతకు రంగం సిద్ధం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : శుక్రవారం…

ఇడి చీఫ్‌గా బండి సంజయ్‌ని నియమించారా ?

థాంక్స్ ‌మోడీగారూ… బిజెపి డబుల్‌ ఇం‌జన్‌ అం‌టే  ‘మోడీ / ఈడీ’ మంత్రి కెటిఆర్‌ ‌సెటైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : సీఎం కేసీఆర్‌కు కూడా ఈడీ విచారణ తప్పదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ ‌స్ట్రాంగ్‌  ‌కౌంటర్‌ ఇచ్చారు. బండి సంజయ్‌ని ఈడీ చీఫ్‌గా నియమించిన ప్రధానికి…

‘‌కాళేశ్వరం’పై సుప్రీమ్‌ ‌కోర్టు విచారణ

తదుపరి విచారణ 27కు వాయిదా న్యూ దిల్లీ, జూలై 22 : కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై సుప్రీమ్‌ ‌కోర్టు  విచారణ చేపట్టింది. ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై కోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ భూనిర్వాసితులు..సుప్రీమ్‌ ‌కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు…