Category తెలంగాణ

ఏ‌ప్రిల్‌ 14 ‌నుంచి తెలంగాణలో ఆమ్‌ ఆద్మీ పార్టీ పాదయాత్ర

ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండేళ్ల జీతాలు ఇవ్వాలి… : సోమ్నాత్‌ ‌భారతి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 15 : ఆప్‌ ‌పోరాటం వల్లే కేసీఆర్‌ ‌ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ సౌతిండియా ఇంచార్జ్ ‌సోమ్నాత్‌ ‌భారతి ప్రకటించారు. అయితే, తొలగించిన రెండేళ్ల కాలానికి ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు ఇవ్వాలన్నారు. అలాగే,…

ఏడేండ్ల పాలనలో ఏనాడూ రాజ్యాంగాన్ని గౌరవించని ఏకైక సిఎం

అత్యంత ప్రమాద నిరంకుశ పాలన రాజ్యాంగాన్ని తిరగరాస్తామనడం ఆయన అహంకారానికి నిదర్శనం రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి సన్నాహక సమావేశంలో టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ జగిత్యాల, మార్చి 15(ప్రజాతంత్ర ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఏడేండ్ల పాలనలో ఏనాడు రాజ్యాంగాన్ని గౌరవించలేదని ఆచార్య కోదండరామ్‌ ‌దుయ్యబట్టారు. మంగళవారం జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్స్‌లో జరిగిన…

తొలిసారి ముఖ్యమంత్రిని అసెంబ్లీలో సభ్యులంతా అభినందించారు

ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందడానికి నిదర్శనం శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌శాసనసభ చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా అందరు సభ్యులు అభినందించారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు అన్నారు. ప్రజల ఆకాంక్షలకు ప్రభుత్వం దగ్గరగా పనిచేస్తున్నదని…

హైదరాబాద్ – విజయ వాడ హైవే ఎక్స్ టెన్షన్ పనులపై సమీక్ష..

హైదరాబాద్- విజయవాడ హైవే విస్తరణపై గడ్కరీ జరిపిన సమీక్షకు ఎంపి కోమటి రెడ్డి, జీఎంఆర్ ప్రతినిధులు హాజరు అయ్యారు. హైదరాబాద్ – విజయ వాడ హైవే ఎక్స్ టెన్షన్ పనులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ లో నేషనల్ హైవే అథారిటీ( ఎన్ హెచ్ఏ), కేంద్ర మంత్రిత్వ శాఖ…

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది ..

కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకు అన్యాయం చేస్తూ, వివక్ష చూపడం శోచనీయమని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం లోక్ సభలో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ రైల్వే పై చర్చలో టీఆర్ఎస్ పార్టీ తరపున ఆయన మాట్లాడారు. తెలంగాణలో మిని రైల్వే ప్రాజెక్ట్ ల గురించి కేసీఆర్, ప్రధాని…

ఎరుపెక్కిన భదాద్రి

పోడు భూముల సాధనకై కదం తొక్కిన గిరిజన రైతులు భదాద్రిలో సిపిఐ ఆధ్వర్యంలో వేలాదిగా సాగుదారుల ప్రదర్శన అటవీ శాఖ కార్యాలయం దిగ్బంధం భద్రాచలం, మార్చి 14(ప్రజాతంత్ర ప్రతినిధి) : భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలివ్వాలని, 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు…

శాసన మండలి చైర్మన్‌ ‌గుత్తా ఏకగ్రీవ ఎన్నిక

రెండోసారి బాధ్యతల స్వీకరణ మంత్రులు కేటీఆర్‌, ‌ప్రశాంత్‌ ‌రెడ్డి, శ్రీనివాసగౌడ్‌ ‌శుభాకాంక్షలు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి వరుసగా రెండోసారి ఏకగ్రీవగా ఎన్నికయ్యారు. చైర్మన్‌గా గుత్తా వొక్కరే నామినేషన్‌ ‌వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమే అయింది.. సోమవారం ఎన్నిక అనంతరం సుఖందర్‌ ‌రెడ్డిని మంత్రులు కేటీఆర్‌,…

తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్‌

ఏ‌ప్రిల్‌ 14‌న రానున్న అమిత్‌ ‌షా, రెండు రోజులు రాష్ట్రంలోనే మకాం చివరి వారంలో జనగాంలో బహిరంగ సభ ? ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. ఇటీవల నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న బీజేపీ నేతలు తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునే విధంగా…

హరితనిధి ఏర్పాటు చారిత్రాత్మకం

సీఎం సంకల్పాన్ని విజయవంతం చేయాలి హరిత తెలంగాణ సాధనలో అందరి భాగస్వామ్యం కోసమే హరితనిధి నిధికి ఫ్రజా ప్రతినిధులు, ఉద్యోగుల ఏప్రిల్‌ ‌నెల జీతాల నుంచి కొద్ది మొత్తం జమ సమీక్షా సమావేశంలో మంత్రులు హరీష్‌ ‌రావు, ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, ఎర్రబెల్లి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశానికే దిక్సూచిగా…