Category తెలంగాణ

‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చారిత్రక ప్రదేశాల సందర్శన

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20 : భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ శనివారం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని ప్రముఖ చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం గల ప్రాంతాలను సందర్శించారు. శనివారం మధ్యాహ్నం శ్రీశైలం నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న సీఈసీ ముందుగా గోల్కొండ కోటను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం…

నిరసనలను విజయవంతం చేయండి

– మంత్రి సీతక్క పిలుపు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20ః మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క విజ్ఞప్తి చేశారు. నిరసన…

పంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్‌ ‌పోస్ట్‌మార్టమ్‌

-16 ‌మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌20: ‌పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం టెలీకాన్ఫరెన్స్ ‌నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌, ‌కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ ‌తదితరులు హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఇటీవలి ఫలితాలపై పోస్ట్‌మార్టమ్‌ ‌నిర్వహించారు. రెబల్స్‌ను సమన్వయం చేయలేని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ…

నైతిక వైద్య నిర్ణ‌యాలు మ‌రింత బ‌ల‌ప‌డాలి

– ‘కేర్ ఇన్సూరెన్స్ సమ్మిట్ 2025’ స‌ద‌స్సులో వ‌క్త‌లు – నిర్వ‌హించిన కేర్ హాస్పిట‌ల్స్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 20: ఆరోగ్య బీమా వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో హాస్పిటల్స్, బీమా సంస్థలు, టీపీఏల మధ్య సమన్వయం, పారదర్శక ప్రక్రియలతోపాటు నైతిక వైద్య నిర్ణయాలు మరింత బలపడాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ కేర్ హాస్పిటల్స్ ‘కేర్ ఇన్సూరెన్స్…

మానేరుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ₹203 కోట్లు మంజూరు

– మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: మంథని మండలంలోని ఆరెంద మీదుగా దామెరకుంట వరకు మానేరు నదిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి, మ‌రోవైపు దామెరకుంట రోడ్డుకు సంబంధించిన అప్రోచ్ రోడ్డు కమ్ రోడ్డు పనుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బి శాఖ ద్వారా రూ.203…

ఆఫర్ల పేరుతో సైబర్‌ ‌నేరాలు

– అప్రమత్తంగా ఉండాలి – ప్రజలను హెచ్చరించిన సిపి సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌20: ఏపీకే ఫైల్స్, ఓటీపీ, బ్యాంక్ ‌లావాదేవీల‌పై అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జనార్ ప్ర‌జ‌ల‌కు సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ’బయట రాష్ట్రాల్లో ఉండి నిందితులు సైబర్‌ ‌నేరాలకు పాల్పడుతున్నారు. వేరొక స్టేట్స్ ‌లో ఉన్న నిందితుల్ని గుర్తించడం,…

వరంగల్ ఇక ‘వీకెండ్ డెస్టినేషన్’..

» 100 పర్యాటక ప్రాంతాల గుర్తింపునకు మంత్రి కొండా సురేఖ శ్రీకారం! >> తెలంగాణ ‘వీకెండ్ వండర్స్’ పోస్టర్ ఆవిష్కరణ » కొత్త పర్యాటక ప్రాంతాల సమాచారంపై పోటీలు » జనవరి 5లోపు ఎంట్రీలకు ఆహ్వానం » సంక్రాంతికి అవార్డుల ప్రదానం వరంగల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: చారిత్రక నగరమైన వరంగల్ను పర్యాటక హబ్గా తీర్చి…

నాంపల్లి కోర్టుకు హాజరైన సిఎం రేవంత్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల స్పెషల్‌ ‌కోర్టుకు శనివారం వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్‌ ‌స్టేషన్లలో గతంలో నమోదైన కేసుల విచారణకు ఆయన హాజరు కావడం విశేషం. మూడు కేసులు ప్రధానంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు లేదా రాజకీయ కార్యక్రమాల…

‌ప్రేమించే గుణాన్ని పంచిన ఏసు ప్రభువు

– క్రిస్మస్‌ ‌వేడుకల్లో సిఎం రేవంత్‌ – ఆజ్మీర్‌ ‌దర్గాకు సిఎం ఛాదర్‌ ‌సమర్పణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్‌ ‌వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి జరుపుకునే పండుగగా క్రిస్మస్‌.. ‌ద్వేషించే వారికి కూడా ప్రేమించే గుణాన్ని ఏసు…