వర్దన్నపేట బాలికల వసతి గృహంలో దారుణం
బల్లిపడ్డ ఆహారం తిని బాలికలకు అస్వస్థత హుటాహుటిన వరంగల్ ఎంజిఎంకు తరలింపు కొందరి పరిస్థితి విషమం…ఎంఎల్‌ఏ, కలెక్టర్ పరామర్శ హాస్టల్ వార్డెన్, కుక్ సస్పెన్షన్ హాస్పిటల్ ముందు తల్లిదండ్రుల ఆందోళన హాస్టల్‌ను సందర్శించిన ఐటిడిఎ పివో అంకిత్ వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6 : బల్లి పడిన ఆహారం తిని విద్యార్థినులు తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు.…
