రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా

తెలంగాణలో 2 సీట్లతో సహా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 సీట్లకు ఎన్నికలు న్యూ దిల్లీ, మే 12 : పెద్దల సభకు ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీకానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24…
