Category తెలంగాణ

కాంగ్రెస్‌ అధికాంలోకి వస్తే పార్థసారథిరెడ్డి సంగతి తెలుస్తాం

నేర చరిత్ర ఉన్న వ్యక్తిని రాజ్యసభకు పంపుతారా? ఎన్నికల కమిషన్‌ ‌కు ఫిర్యాదు చేస్తాం.. సిబిఐకి లేఖ రాస్తా కొరోనా టైంలో రెండు ప్రభుత్వాల అండతోనే మాఫియా నా ప్రశ్నలకు నామినేషన్‌ ‌వేసేలోపు సమాధానం చెప్పాలి: నిప్పులు చెరిగిన టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర , మే 2: ఇటీవల టిఆర్‌ఎస్‌ ‌నుండి…

కేసీఆర్‌కు చెక్‌ ‌పెట్టడమే తెలంగాణ బీజేపీ లక్ష్యం

కుటుంబ పాలనను అంతమొందించి తీరుతాం రాష్ట్ర ప్రజలు కూడా ఇందుకు సిద్దంగా ఉన్నారు బిజెపి సమావేశంలో తరుణ్‌ ‌చుగ్‌,‌కిషన్‌ ‌రెడ్డిల వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే23: కేసీఆర్‌కు చెక్‌ ‌పెట్టడమే తెలంగాణెళి బీజేపీ లక్ష్యం తెలంగాణ బీజేపీ ఇన్‌ ‌ఛార్జ్ ‌తరుణ్‌చుగ్‌ ‌పేర్కొన్నారు. రైతులను కేసీఆర్‌ ‌మోసం చేశారని తరుణ్‌చుగ్‌ ఆరోపించారు.తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ‌పాలన పట్ల ప్రజల్లో తీవ్ర…

కొత్త మెడికల్‌ ‌కాలేజీల పనులు త్వరగా పూర్తి చేయాలి

నేషనల్‌ ‌మెడికల్‌ ‌కౌన్సిల్‌ ‌పరిశీలన నేపథ్యంలో అన్ని విధాలుగా సిద్దంగా ఉండాలి ఆరోగ్య, అర్‌ అం‌డ్‌ ‌బీ అధికారులతో జరిగిన సమీక్షలో మంత్రి హరీశ్‌ ‌రావు.. హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే23: గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్‌ ‌స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్‌ ‌కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వైద్యారోగ్య శాఖ, ఆర్థిక శాఖ…

తెలంగాణలో పదోతరగతి పరీక్షల సందడి

ప్రశాంతంగా మొదలైన టెన్త్ ‌పరీక్షలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే23: రెండేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 :45 వరకు కొనసాగనున్నాయి. తెలంగాణలో మొత్తం 5 లక్షల 9,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు…

బేగంబజార్‌ ‌పరువు హత్య కేసులో మరొకరి అరెస్ట్

‌మహేశ్‌ ‌గోటియాను అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్‌,‌మే23: నగరంలోని బేగంబజార్‌ ‌పరువు హత్య కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ ‌చేశారు. పరారీలో ఉన్న  ఎ5 మహేష్‌ ‌గోటియ యాదవ్‌(21)‌ను వెస్ట్ ‌జోన్‌  ‌టాస్క్ ‌ఫోర్స్ ‌పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుణెలో మహేష్‌ అహియార్‌ ‌గోటియ యాదవ్‌ను అరెస్ట్ ‌చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు…

అధికారంలోకి రాగానే వరంగల్‌ ‌డిక్లరేషన్‌ అమలు

కెసిఆర్‌ను దంచుడే..వొచ్చే యేడు దించుడే రైతులు చేయిచాచి అడుక్కునే పరిస్థితి రానీయం అక్కంపేటకు రాహుల్‌ ‌గాంధీని తీసుకొస్తాం ప్రొ।। జయశంకర్‌ ‌స్వగ్రామంలో రచ్చబండలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ధరణి పోర్టల్‌ ‌వల్ల రైతులకు ఇబ్బందులు : కొమురవెల్లి రచ్చబండలో పొన్నాల కరీంనగర్‌ ‌జిల్లా తిమ్మాపూర్‌లో రచ్చబండను అడ్డుకున్న టిఆర్‌ఎస్‌ ‌హన్మకొండ/హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 21…

మీరు ఆదర్శ దంపతులుగా వెలుగొందాలి

వీడియో కాల్‌ ‌ద్వారా తాను చదివించిన శ్రీలతకు మంత్రి హరీష్‌రావు శుభాకాంక్షలు సిద్ధిపేట, మే 21(ప్రజాతంత్ర బ్యూరో) : స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మంచి మనస్సు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరోసారి తన మంచి మనస్సు చాటుకుని నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. తాను చదివించిన విద్యార్థిని శ్రీలత…

సిఎం కేసీఆర్‌ ఇలాకలో… పురుగుల మందు తాగి రైతు బలవన్మరణం

జగదేవ్‌పూర్‌(‌సిద్ధిపేట), మే 21(ప్రజాతంత్ర విలేఖరి) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్‌ ‌మండలం రాయవరంలో అప్పుల బాధతో ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. జగదేవ్‌పూర్‌ ఎస్‌ఐ ‌కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రాయవరం గ్రామానికి చెందిన డబ్బేట మల్లేశం(56) వ్యవసాయం చేసుకుంటూ జీవనం…

బీజేపీ వాళ్లకు సిగ్గు లేదు..బాధ్యత లేదు..!

విరుచుకుపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు భువనగిరి, మే 20 : ‘‘కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి ఏ మాత్రం బాధ్యత లేదు…బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు… మాటలకే  పనికి వొస్తారు బీజేపీ వాళ్ళు…ఎయిమ్స్‌ను చుస్తే తెలుస్తుంది బీజేపీ వాళ్ల సక్కదనం…’’ అని రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తీవ్ర విమర్శలు చేసారు.…