పేదవాళ్లకో న్యాయం, పెద్దలకో న్యాయమా?
మైనర్ రేప్ కేసులో దోషులను రక్షిస్తున్న ప్రభుత్వం తక్షణం చర్యలకు కాంగ్రెస్ మహిళా బృందం డిమాండ్ డిజిపికి వినతిపత్రం ఇచ్చిన కొండా సురేఖ తదితరులు హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్8: జూబ్లీహిల్స్ రేప్ కేసులో నిందితుల వెనక, అధికార పార్టీ నేతలు, రాజకీయ నాయకులు ఉన్నారని.. నిందితులను పోలీసులు కాపాడుతున్నారని కాంగ్రెస్ మహిళా నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో బాలికలు,…
