Category తెలంగాణ

పల్లెలకు వలసలు మొదలయ్యాయ్‌

‌బాన్సువాడ పల్లె ప్రగతిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌కామారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా తెలంగాణ గ్రామాలు దేశానికి ఆదర్శంగా తయారయ్యాయని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు అన్నారు. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకు వలసలు ఉండేవని, ఇప్పుడు అవి తగ్గి ప్లలెలకు వలస మొదలైందన్నారు. ఐదో…

కేసీఆర్‌వి టైమ్‌ ‌పాస్‌ ‌రాజకీయాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌బండి సంజయ్‌ ‌భ్రమలో కేసీఆర్‌ : ‌కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి కేసీఆర్‌వి పగటి కలలు : బిజెపి రాష్ట్ర ఇంఛార్జ్ ‌తరుణ్‌ ‌‌చుగ్‌. ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మరోసారి విరుచుకుపడ్డారు. జాతీయ పార్టీ…

పచ్చగా ఉన్న దేశంలో మతం చిచ్చు

పంచాయితీ పెట్టుకోవాలని ఏ దేవుడూ చెప్పలేదు బీజేపీపై మంత్రి కేటీఆర్‌ ‌ఫైర్‌ ‌బిజెపి నేతలేమన్న సత్యహరిశ్చంద్రులా?…ఎంతమందిపై ఇడి,ఐటి, సిబిఐ దాడులు జరిగాయి : ట్విట్టర్‌ ‌వేదికగా మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌కులం, మతం పేరిట చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ, పచ్చగా ఉన్న దేశంలో చిచ్చుపెట్టాలని బీజేపీ చూస్తుందని…

సైబర్‌ ‌నేరాల కట్టడికి… త్వరలో సైబర్‌ ‌సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సేలేన్సీ

డిజిపి మహేందర్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్‌ ఆధారిత నేరాలను మరింత సమర్ధవంతంగా కట్టడి చేసేందుకుగాను పోలీస్‌ ‌శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సైబర్‌ ‌సెక్యూరిటీ సెంటర్‌ ‌ఫర్‌ ఎక్సలెన్సీ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు డిజిపి మహేందర్‌ ‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత విభాగాలు, రాష్ట్రంలోని ప్రముఖ ఐటి…

మరో రెండు రోజుల తరవాత రాష్ట్రంలోకి నైరుతి

వాతావరణ శాఖ అంచనా పలు ప్రాంతాల్లో ఇంకా తగ్గని ఎండవేడిమి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌మరో రెండు రోజుల తర్వాత తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు రావొచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. గత నెల 29 న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు తెలంగాణలోకి ఈ నెల 8 నాటికి ప్రవేశిస్తాయని ఈ శాఖ…

ఆ ‌కార్లు ఎవరివి..?

అమ్నేషియా పబ్‌ ‌కేసులో వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు వారిని పిలిచి ఎందుకు విచారించడం లేదు వివరాలు కమిషనర్‌ ‌సివి ఆనంద్‌ ఎం‌దుకు దాస్తున్నారు డియాతో రేవంత్‌ ‌కీలక వ్యాఖ్యలు న్యూ దిల్లీ ,జూన్‌8: ‌జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్‌ ‌కేసు తెలంగాణలో పొలిటికల్‌ ‌హీట్‌ను పెంచింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసుపై వివిధ పార్టీల…

బిజెపి ఆలోచనలన్నీ అమ్మకాలపైనే

మెదక్‌,‌జూన్‌8: ‌బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆర్టీసీని సైతం అమ్మకానికి పెడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌, ‌బీజేపీలకు ప్రజలను మోసం చేయడమే తెలుసునని ఆరోపించారు. బీజేపీకి గుజరాత్‌ ‌తప్ప మరో ఆలోచన లేదన్నారు. కేంద్రం తీరు తెలంగాణకు మాటలు.. గుజరాత్‌కు మూటలు ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు. మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌ ‌బస్‌ ‌డిపోను మంత్రి…

పేదవాళ్లకో న్యాయం, పెద్దలకో న్యాయమా?

మైనర్‌ ‌రేప్‌ ‌కేసులో దోషులను రక్షిస్తున్న ప్రభుత్వం   తక్షణం చర్యలకు కాంగ్రెస్‌ ‌మహిళా బృందం డిమాండ్‌ ‌డిజిపికి వినతిపత్రం ఇచ్చిన కొండా సురేఖ తదితరులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌8: ‌జూబ్లీహిల్స్ ‌రేప్‌ ‌కేసులో నిందితుల వెనక, అధికార పార్టీ నేతలు, రాజకీయ నాయకులు ఉన్నారని.. నిందితులను పోలీసులు కాపాడుతున్నారని కాంగ్రెస్‌ ‌మహిళా నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో బాలికలు,…

గాంధీ దవాఖానలో కనికరంలేని సిబ్బంది

ఓపీ బుక్‌ ‌లో స్టాంప్‌ ‌లేదంటూ వెళ్లగొట్టిన వైనం కడుపు నొప్పితో బాధపడుతూ వెనుదిరిగిన మహిళ ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 08 : ఓపీ బుక్‌ ‌కో స్టాంప్‌ ‌వేయించుకో లేదని కడుపునొప్పితో బాధపడుతున్న మహిళలకు వైద్యం అందించకుండా వెళ్లగొట్టిన ఘటన బుధవారంనగరంలో గాంధీని దవాఖానలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా…